BigTV English

Sapthami Gowda: ప్రిన్సెస్ డ్రెస్సులో కుర్రకారు మనసు దోచేస్తున్న ‘కాంతార’ బ్యూటీ..

Sapthami Gowda Latest Photos: నటీనటుల లైఫ్ టర్న్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు.. అలాగే ఈమధ్య కాలంలో మొదటి సినిమాతోనే ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. అందులో సప్తమి గౌడ ఒకరు. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు డైరెక్ట్ చేసిన సినిమానే ‘కాంతార’. ఆ సినిమాతోనే సప్తమి గౌడ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

అప్పటికే హీరోయిన్‌గా సప్తమి గౌడ.. శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఒక సినిమాలో కూడా నటించింది. కానీ తనకు బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘కాంతార’. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

‘కాంతార’ తర్వాత సప్తమి గౌడ వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

‘కాంతర’ తర్వాత కన్నడలో ఇంకొక్క సినిమాలో మాత్రమే హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది సప్తమి గౌడ. అదే తన పర్సనల్ లైఫ్‌లో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యేలా చేసింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

ఆల్రెడీ పెళ్లయిన హీరోతో సప్తమి గౌడ ప్రేమలో పడిందని తనపై ఆరోపణలు వచ్చాయి. దానివల్ల కొన్నాళ్ల పాటు తన పేరు వార్తల్లో తెగ వైరల్ అయ్యింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

తనపై వచ్చిన ఆరోపణల వల్ల సప్తమి గౌడ ఫేమస్ అయినా దానివల్ల తనకు ఆఫర్లు మాత్రం రాలేదు. ఇంతలోనే శాండిల్‌వుడ్‌లో తనకు పోటీ పెరిగిపోయింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

తన తర్వాత హీరోయిన్‌గా పరిచయమయిన రుక్మిణి వసంత్.. కన్నడలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కొట్టేస్తూ సప్తమి గౌడను వెనక్కి తోసింది. (Image Source: Sapthami Gowda/Instagram)

Sapthami Gowda
Sapthami Gowda

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×