Shalini Pandey (Source: Instagram)
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక రేంజ్లో టాలీవుడ్లోకి గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది షాలిని పాండే.
Shalini Pandey (Source: Instagram)
తెలుగు ప్రేక్షకులంతా చాలావరకు తనను షాలిని పాండే కంటే ప్రీతిగానే గుర్తుపెట్టుకున్నారు.
Shalini Pandey (Source: Instagram)
‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఏ సినిమా చేసినా షాలిని పాండేకు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
Shalini Pandey (Source: Instagram)
అందుకే సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Shalini Pandey (Source: Instagram)
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది షాలిని పాండే.