E-Paper
Advertisement

Shanaya Kapoor Photos: కొత్త హీరోయిన్ గురూ.. బాలీవుడ్ బ్యూటీ షనయా.. అబబ్బా ఏం అందం!

Shanaya Kapoor Photos: కొత్త హీరోయిన్ గురూ.. బాలీవుడ్ బ్యూటీ షనయా.. అబబ్బా ఏం అందం!
Advertisement

Shanaya Kapoor Photos| బాలీవుడ్ లో కుర్ర బ్యూటీ షనయా కపూర్ ఇప్పుడు హాట్ సెన్సేషన్

Advertisement

చేసింది ఒకే ఒక సినమా అయినా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్

Advertisement

2023లో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన బేధడక్ సినిమాలో తెరంగ్రేటం చేసింది.

అంతకుముందు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది.

తాజాగా హిందీ వెబ్ సిరీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3 లో నటిస్తోంది.

షనాయా కపూర్ మరెవరో కాదు.. దివంగత నటి శ్రీ దేవి మరిది సంజయ్ కపూర్ కుమార్తె.

దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ కి చెల్లెలు.

షనాయా కపూర్ 2019లోనే ఫ్రెంచ్ సినిమా le Bal des Débutantes లో ఒక పాత్ర చేసింది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×