BigTV English

RRB NTPC Recruitment 2024: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Recruitment 2024: గుడ్ న్యూస్.. రైల్వేలో 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Recruitment 2024: నిరుద్యోగలకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆర్ ఆర్‌బీ 11,558 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


పూర్తి వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 11,558


విద్యార్హత: ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి: 2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: గ్రాడ్యు యేట్ పోస్టులకు నెలకు రూ.29,200- రూ.35,400 ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నెలకు రూ. 19,900 – రూ.21,700 జీతం ఇస్తారు.

ఫీజు: జనరల్, ఈడబ్యూసీ,ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఈఎస్ఎం , దివ్యాంగులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరితేదీ:  అక్టోబర్ 30, 2024.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×