BigTV English

Shraddha Das: శ్రద్ధా దాస్ సొగసు చూడతరమా.. ఇలా చూస్తే కుర్రాళ్ళకి మైండ్ బ్లాకే!

Shraddha Das Latest Photos: గ్లామర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత శ్రద్ధా దాస్‌కు సెకండ్ హీరోయిన్‌గా చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ అవేవి తనకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

కొందరు హీరోయిన్లకు ఒకట్రెండు సినిమాలతోనే స్టార్‌డమ్ వచ్చేస్తుంది. కొందరు మాత్రం ఎన్ని సినిమాల్లో నటించిన వెనకబడే ఉంటారు. శ్రద్ధా దాస్ కూడా అదే కేటగిరిలో ఉంది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

అందుకే హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూడకుండా బుల్లితెరపై ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించింది. అప్పటినుండి తన కెరీర్ కాస్త ట్రాక్‌లో పడింది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

డ్యాన్స్ షోకు జడ్జిగా ఉన్నప్పుడే శ్రద్ధా దాస్‌కు మళ్లీ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోయిన్‌గా కాకపోయినా పలు చిన్న బడ్జెట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

ఇప్పటికే ఎన్నో చిన్న బడ్జెట్ సినిమాలు శ్రద్ధాను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక యాక్టింగ్‌తో పాటు తన సింగింగ్ టాలెంట్‌ను కూడా బయటపెట్టడంతో సింగర్‌గా కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

ఇప్పటికే ఒకట్రెండు సినిమాల్లో ప్రొఫెషనల్ సింగర్‌గా పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించింది శ్రద్ధా దాస్. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంటాయి. (Image Source: Shraddha Das/Instagram)

Shraddha Das
Shraddha Das

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×