Shriya Saran (Source: Instagram)
టాలీవుడ్‌లోని ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్‌లో శ్రియా సరన్ ఒకరు.
Shriya Saran (Source: Instagram)
హీరోయిన్ల సంఖ్య పెరగడంతో శ్రియాకు అవకాశాలు రావడం తగ్గిపోయింది.
Shriya Saran (Source: Instagram)
పెళ్లి తర్వాత శ్రియా కూడా చాలావరకు సినిమాలు తగ్గించేసింది.
Shriya Saran (Source: Instagram)
కానీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తుంటుంది ఈ సీనియర్ హీరోయిన్.
Shriya Saran (Source: Instagram)
ఇప్పటికీ సినిమాలకు పూర్తిగా దూరమవ్వకుండా అప్పుడప్పుడు తనకు వచ్చిన అవకాశాలు అందుకుంటూనే ఉంది శ్రియా.