BigTV English
Advertisement

Simran Choudhary: బ్లాక్ శారీలో ‘ఈ నగరానికి ఏమైంది’ బ్యూటీ అదరహో.. ఆ ఫోటోలు మీరూ చూసేయండి

Simran Choudhary Latest Photos: చాలామంది నటీనటుల జీవితాలను ఒక్క సినిమా మార్చేస్తుంది. అలాగే సిమ్రాన్ చౌదరీ జీవితాన్ని కూడా ‘ఈ నగరానికి ఏమైంది’ మార్చేసింది.

Simran Choudhary
Simran Choudhary

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’లో శిల్పా అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సిమ్రాన్ చౌదరీ.

Simran Choudhary
Simran Choudhary

ఆ తర్వాత పలు యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించినా ఆ రేంజ్‌లో మళ్లీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో సైడ్ క్యారెక్టర్స్ అయినా ఓకే చేస్తూ వచ్చింది.

Simran Choudhary
Simran Choudhary

చివరిగా ‘లవ్ మీ’ అనే మూవీలో కీలక పాత్రలో నటించి అలరించింది సిమ్రాన్. అలాంటి సిమ్రాన్‌కు సైమాను హోస్ట్ చేసే అవకాశం దక్కింది.

Simran Choudhary
Simran Choudhary

తనకు చిన్నప్పుడు స్టేజ్‌పైన మాట్లాడడం అంటేనే భయమని, అలాంటి అమ్మాయిని సైమా హోస్ట్‌గా మార్చింది అంటూ ఈవెంట్‌కు రెడీ అయిన ఫోటోలను షేర్ చేసింది.

Simran Choudhary
Simran Choudhary

సైమా కోసం బ్లాక్ శారీలో రెడీ అయ్యింది సిమ్రాన్ చౌదరీ. ఈ బ్లాక్ శారీలో సిమ్రాన్‌ను చూడడానికి రెండు కళ్లు చాలడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

Simran Choudhary
Simran Choudhary

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×