Simran Choudhary (Source: Instagram)
టాలీవుడ్లో ఉన్న అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో సిమ్రన్ చౌదరీ కూడా ఒకరు.
Simran Choudhary (Source: Instagram)
మోడల్‌గా ఎన్నో బ్యూటీ పోటీల్లో పాల్గొనడమే కాకుండా వాటిలో ట్రోఫీ కూడా సంపాదించుకుంది సిమ్రాన్.
Simran Choudhary (Source: Instagram)
మోడల్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే సిమ్రాన్ చూపు యాక్టింగ్‌పై పడింది.
Simran Choudhary (Source: Instagram)
‘హమ్ తుమ్’ అనే తెలుగు సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది సిమ్రాన్ చౌదరీ.
Simran Choudhary (Source: Instagram)
డెబ్యూ మూవీ వల్ల సిమ్రాన్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అదే సమయంలో ‘ఆ నగరానికి ఏమైంది’తో అదృష్టం సిమ్రాన్ తలుపు తట్టింది.
Simran Choudhary (Source: Instagram)
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’లో నటించడం వల్ల సిమ్రాన్ చౌదరీకి మరిన్ని అవకాశాలు రావడం మొదలయ్యింది.
Simran Choudhary (Source: Instagram)
ప్రస్తుతం సిమ్రాన్ చౌదరీకి అవకాశాలు వస్తున్నా అందులో హీరోయిన్ ఛాన్సులు మాత్రం రావడం లేదు.
Simran Choudhary (Source: Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు షేర్ చేసి దానికి క్యాప్షన్‌గా ఎవ్వరినీ కేర్ చేయను అని షేర్ చేస్తోంది సిమ్రాన్.