BigTV English

Simrat Kaur: వావ్.. కళ్ల తిప్పుకోకుండా సిమ్రత్ కౌర్

Simrat Kaur: హీరోయిన్ సిమ్రత్ కౌర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

ముంబైకి చెందిన ఈ బ్యూటీ తన 20 వ ఏట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రేమతో కార్తీక్ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ై

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

ఆ తర్వాత బంగార్రాజు, మాయా పేటిక చిత్రాలతో అలరించింది. అప్పుడప్పుడు బాలీవుడ్‌లో నటిస్తోంది ఈ అమ్మడు.స

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

తెలుగులో ఫుల్ ఫోకస్ చేసింది. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అంతేకాదు వెరైటీ ఫోటోషూట్లను చేస్తోంది.

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

రీసెంట్‌గా సిమ్రత్ కౌర్ అదిరిపోయేలా ఓ షూట్ చేసింది.

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

అసలే అందగత్తె, ఆ కలర్‌కు తగ్గట్టుగా డ్రెస్.. మధ్యలో మెరిసే ఆభరణాలు ఇవన్నీ కలిసి ఆమెని మరింత అందగత్తెను చేశాయి.

Simrat Kaur (credit/instagram)
Simrat Kaur (credit/instagram)

సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి ఫోటోషూట్లు చెప్పడం కంటే చూడటమే బెటర్. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×