Simrat Kaur Latest Photos: ఎంత బోల్డ్‌గా, గ్లామర్‌గా నటించినా కూడా కొందరు హీరోయిన్స్‌కు లక్ కలిసి రాదు. అలాంటి హీరోయిన్స్‌లో సిమ్రత్ కౌర్ ఒకరు. (Image Source: Simrat Kaur/Instagram)
దాదాపు అరడజనుకు పైగా సినిమాల్లో నటించినా కూడా సిమ్రత్ కౌర్‌కు తగినంత గుర్తింపు రాలేదు. (Image Source: Simrat Kaur/Instagram)
ముందుగా కార్తికేయ హీరోగా నటించిన ‘ప్రేమతో మీ కార్తిక్’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది సిమ్రత్. (Image Source: Simrat Kaur/Instagram)
తెలుగులో ఒక్క హిట్ దక్కకపోయినా కూడా వెంటనే హిందీ సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది సిమ్రత్ కౌర్. (Image Source: Simrat Kaur/Instagram)
తెలుగు మాత్రమే కాకుండా హిందీలో కూడా బోల్డ్ పాత్రలు చేసి కుర్రకారును వలలో పడేసింది. (Image Source: Simrat Kaur/Instagram)
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది సిమ్రత్. (Image Source: Simrat Kaur/Instagram)
తాజాగా బ్లాక్ లెహెంగాలో మెరుపుతీగలా ఫోటోలు షేర్ చేసి మరోసారి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. (Image Source: Simrat Kaur/Instagram)