BigTV English

Sobhita: యంగ్ పీపుల్ పార్టీలో నాగచైతన్య భార్య.. వెరైటీ గెటప్‌లో శోభితా హంగామా

Sobhita Latest Photos: ఒక హీరోయిన్‌గా శోభితా దూళిపాళ ప్రేక్షకులకు ముందు నుండే పరిచయం. కానీ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత శోభితా రీచ్ మరింత పెరిగింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

తెలుగమ్మాయి అయినా కూడా శోభితాకు హీరోయిన్‌గా ముందు అవకాశాలు ఇచ్చింది బాలీవుడే. ఆ తర్వాతే తను తెలుగులో అడుగుపెట్టింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది శోభితా. అంతే కాకుండా బోల్డ్ క్యారెక్టర్లకు కూడా తను నో చెప్పేది కాదు. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

శోభితా తన నటనతో ఎంతోమంది బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అదే సమయంలో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’తో తనకు తెలుగులో అడుగుపెట్టే అవకాశం లభించింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

అడవి శేష్ నటించిన ‘గూఢచారి’లో హీరోయిన్‌గా శోభితాకు మంచి మార్కులే పడ్డాయి. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

‘గూఢచారి’ తర్వాత మళ్లీ అడవి శేష్‌తోనే కలిసి ‘మేజర్’ అనే మూవీలో నటించింది శోభితా. ఆ మూవీ కూడా పెద్ద హిట్ అయ్యింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లోని బిజీ అయిన శోభితా.. నాగచైతన్యతో ప్రేమలో పడింది. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

నాగచైతన్య, శోభితా తాజాగా సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెళ్లి చేసుకున్నారు. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

పెళ్లి తర్వాత వైజాగ్‌లో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి యంగ్ పీపుల్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది శోభితా. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

ఆ యంగ్ పీపుల్ పార్టీలో బంజారా థీమ్ గెటప్‌లో రెడీ అయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నాగచైతన్య భార్య. (Image Source: Sobhita/Instagram)

Sobhita
Sobhita

Related News

Mouni Roy: భర్తతో మనస్పర్థలు.. ఏడారి దేశంలో మౌనీ రాయ్‌ డేటింగ్‌ ఫోటోలు వైరల్‌

Priyanka Mohan: చీరతో ఓజీ ప్రమోషన్స్‌.. హీరోయిన్‌ ప్రియాంక లేటెస్ట్‌ ఫోటోలు చూశారా?

Eesha Rebba: షర్ట్‌ బటన్స్‌ విప్పెసి.. బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన తెలుగమ్మాయి ఈషా

Ananya Panday: గోల్డెన్ డ్రెస్‌లో అనన్య పాండే సోకుల విందు.. హాలీవుడ్‌ గ్లామర్‌ దివా ఫోటోలు చూశారా?

Disha Patani: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో చెమటలు పట్టిస్తున్న దిశాపటానీ!

Aishwarya Rajesh: ట్రెండ్ సృష్టిస్తున్న ఐశ్వర్య రాజేష్.. లుక్స్ వైరల్!

Nabha Natesh: వైట్‌ డ్రెస్‌లో నభా హాట్‌ ఫోజులు.. సైడ్‌ అందాలతో రెచ్చగొడుతున్న ఇస్మార్ట్‌ బ్యూటీ!

Snehal Kamat: రెడ్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తున్న 90స్ బ్యూటీ!

Big Stories

×