BigTV English
Advertisement

Sophie Choudry Photos: సోఫీ చౌదరి అందాల ఆరబోత.. 40 దాటినా ఇంకా హాట్ ఫిగరే బాస్!

Sophie Choudry Photos: సోఫీ చౌదరి అందాల ఆరబోత.. 40 దాటినా ఇంకా హాట్ ఫిగరే బాస్!

Sophie Choudry Photos| బాలవుడ్ సీనియర్ ఐటెమ్ గర్ల్ సోఫీ చౌదరి తాజా ఫొటోషూట్ లో వేడి వేడి అందాలు ఆరబోసింది.


పింక్ డ్రెస్సులో ఎక్స్ పోజింట్ చేస్తూ.. 40 ఏళ్లు దాటినా తనలో పస ఇంకా తగ్గలేదని సంకేతాలిస్తోంది.


ఇండియాలో సెటిలైన ఈ బ్రిటీష్ సింగర్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపిస్తుంది.

సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఆల్బమ్స్ తో తన ఫ్యాన్స్ అలరిస్తూ ఉంటుంది.

2000 దశకంలో ఆమె హిందీ ఆల్బమ్స్ సూపర్ హిట్ కావడంతో సినిమాల్లో ఆమె ఐటెమ్ గర్ల్ గా ఆఫర్స్ కొట్టేసింది.

అప్పటి నుంచి ఎన్నో సినిమాలు చేసినా 2013లో వచ్చిన వన్స్ అపన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా లో అక్షయ్ సరసన హాట్ సీన్ లో నటించి ప్రేక్షకులను ఆకటుకుంది.

Related News

Rashmika Mandanna: మోడ్రన్‌ డ్రెస్‌లో రష్మిక.. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న భామ

Rashi Singh : మెరుపుల డ్రెస్ లో మెరిసిపోతున్న రాశి.. కుర్రాళ్లు చచ్చిపోతారేమో…

Sreeleela : బ్లూ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రీలీల.. ఇంత అందాన్ని తట్టుకోవడం కష్టమే..

Devayani Sharma : బెడ్ పై పోజులతో రెచ్చగొడుతున్న దేవయాని.. కుర్రాళ్ళు తట్టుకోలేరు..!

Shraddha Srinath: పింక్ లెహంగాలో మనసు దోచుకుంటున్న శ్రద్దా…!

Namrata Shirodkar: నమ్రత ఈజ్ బ్యాక్.. ఆ అందాలకు సూర్యుడే ఫిదా!

Pragya Jaiswal: గ్లామర్ తో హీటెక్కించిన ప్రగ్యా జైస్వాల్!

Samantha: కొత్త ఆరంభం.. నీలి రంగులో చీరలో మెస్మరైజ్ చేస్తున్న సామ్‌

Big Stories

×