E-Paper
Advertisement

Sreeleela Hot Photos: శ్రీలీల హాట్ లుక్స్ కేక.. ఇంగ్లీష్ గౌనులో వావ్ అనిపిస్తున్న ధమాకా బ్యూటీ

Advertisement

Sreeleela Hot Photos| టాలీవుడ్ హాట్ సెన్సేషన్ శ్రీలీల తాజాగా ఇన్స్‌టాగ్రామ్ లో గ్లామర్ ఫొటోలు అప్ లోడ్ చేసింది.

Advertisement

ఇంగ్లీష్ రెట్రో స్టైల్ లో శ్రీలీల ఆ డ్రెస్ ధరించి అమాయకంగా కనిపిస్తోంది.

Advertisement

మరో ఫొటోలో శ్రీలల చూపులకు గుండె జారీపోయోలా ఉంది.

ఇంకో ఫొటోలో శ్రీలీల ఫ్యాషన్ దీవా పోజు ఇస్తూ కనిపించింది.

శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం రవితేజ సరసన ఒక సినిమా ఇటీవలే ప్రారంభించింది.

పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అమె కీలక పాత్రలో కనిపించనుంది. అయితే నితిన్ కు జోడీగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా త్వరలో విడుదల కానుంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×