BigTV English

Sreeleela: కిస్సిక్ లుక్‌లో కైపెక్కిస్తున్న శ్రీలీల.. కుర్రకారుకు ఇక నిద్రపట్టదేమో!

Sreeleela Photos: ‘పుష్ప 2’ సినిమా మాత్రమే కాదు.. అందులో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ పాట్లలో ‘కిస్సిక్’ ఒకటి. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

‘పుష్ప 2’లో ఐటెమ్ సాంగ్‌లో స్టెప్పులేయడం కోసం ఎంతోమంది హీరోయిన్స్‌ను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఫైనల్‌గా శ్రీలీల ఫిక్స్ అయ్యింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

హీరోయిన్‌గా శ్రీలీలకు అన్నీ క్యూట్ పాత్రలే వచ్చాయి. అలాంటి తను ‘పుష్ప 2’లోని కిస్సిక్ పాట కోసం హాట్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

కిస్సిక్ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదల అయినప్పుడే ఈ పాట చాలా ట్రెండ్ అయ్యింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తాజాగా కిస్సిక్ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ బయటికొచ్చింది. అప్పుడే ఈ వీడియో సాంగ్‌కు మిలియన్స్‌లో వ్యూస్ కూడా వచ్చాయి. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

కిస్సిక్ ఫుల్ సాంగ్ విడుదలయిన సందర్భంగా పాటలోని కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఈ అవకాశం అందించిన అందరికీ స్పెషల్‌గా థాంక్యూ చెప్పుకుంది శ్రీలీల. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×