Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా బిజీ అయిపోయింది శ్రీలీల. సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది ఈ భామ.
Sreeleela (Source: Instagram)
తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలతో అందరికీ వల వేస్తోంది శ్రీలీల. ఈ ఫోటోలకు మరోసారి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీ అయిపోయింది. చివరిగా ‘పుష్ప 2’లో కిస్సిక్ పాటలో కనిపించి అలరించింది.
Sreeleela (Source: Instagram)
‘పుష్ఫ 2’ కిస్సిక్ సాంగ్లో కనిపించడంతో ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్లో కూడా చాలా పాపులర్ అయిపోయింది.