BigTV English

Sreeleela: శ్రీలీల అందాలు.. ఇలా చూస్తే కుర్రకారుకు కష్టమే!

Sreeleela Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే వెంటనే చాలామందికి శ్రీలీల పేరే గుర్తొస్తుంది. అలాంటి బ్యూటీ తాజాగా గ్లామర్ షోతో కుర్రకారును అలరిస్తోంది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

శ్రీలీల ఎక్కువగా ట్రెడీషినల్ ఫోటోలతోనే ఫ్యాన్స్‌ను కవ్విస్తుంది. అప్పుడప్పుడు కాస్త మోడర్న్‌గా కూడా రెడీ అవుతుంది. తాజాగా ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో ఫాలోవర్స్‌ను అలరించింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

బ్లాక్ కలర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో శ్రీలీల షేర్ చేసిన ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి డ్రెస్‌లో కూడా తను క్యూట్‌గా ఉందని అంటున్నారు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ పేరుతో పాటు శ్రీలీల పేరు కూడా ట్రెండింగ్‌లో కనిపిస్తోంది. దానికి కారణం కిసిక్ పాటే. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ఇంతకు ముందు కూడా తనకు ఐటెమ్ సాంగ్స్‌లో నటించడానికి ఆఫర్లు వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కిసిక్ పాటకు మాత్రం నో చెప్పలేదు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

‘పుష్ప 2’లో కిసిక్ పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శ్రీలీలకు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ లభించింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×