Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మాత్రమే కాదు.. క్యూట్ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకుంది శ్రీలీల.
Sreeleela (Source: Instagram)
వెండితెరపై తరచుగా కనిపిస్తూ అలరిస్తూనే ఉన్నా కూడా సోషల్ మీడియాలో శ్రీలీల ఫోటోషూట్స్ కూడా ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాయి.
Sreeleela (Source: Instagram)
తాజాగా శ్రీలీల డిఫరెంట్ మూడ్స్ అంటూ పలు ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
Sreeleela (Source: Instagram)
ఏ మూడ్‌లో ఉన్నా కూడా శ్రీలీల చాలా క్యూట్‌గా ఉంటుంది అంటూ తన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Sreeleela (Source: Instagram)
పైగా మోడర్న్ డ్రెస్ అయినా, చీర అయినా.. ఏదైనా శ్రీలీలకు ఇట్టే సెట్ అయిపోతుంది.
Sreeleela (Source: Instagram)
తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో టీషర్ట్, షర్ట్, జీన్స్ కాంబినేషన్లో శ్రీలీల మరింత క్యూట్‌గా అనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
Sreeleela (Source: Instagram)
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ నుండి కూడా శ్రీలీలకు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.