BigTV English

Sreeleela: క్రిస్మస్ కిస్సిక్.. పింక్ శారీలో శ్రీలీల అల్లరి

Sreeleela Latest Photos: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్స్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

క్రిస్మస్ సందర్భంగా ఇతర ముద్దుగుమ్మలలాగానే శ్రీలీల కూడా కొన్ని స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

పింక్ శారీలో ఫోటోలు షేర్ చేస్తూ నేనే మీ గిఫ్ట్‌ను అంటూ ఫ్యాన్స్‌ను ఆటపట్టించింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ఇక సినిమాల విషయానికొస్తే.. 2023 చివరి నుండి 2024 మొదటి వారం ప్రతీ నెలా శ్రీలీల నటించిన ఒక సినిమా విడుదల అవుతూ వచ్చింది. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

‘గుంటూరు కారం’ తర్వాత శ్రీలీల స్పీడ్ కాస్త తగ్గింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

తాజాగా ‘పుష్ప 2’లో కిస్సిక్ అనే ఐటెమ్ సాంగ్ చేసి మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది శ్రీలీల. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

ప్రస్తుతం శ్రీలీల నటించిన దాదాపు మూడు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి. (Image Source: Sreeleela/Instagram)

Sreeleela
Sreeleela

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×