Sreemukhi (Source /Instagram)
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో శ్రీముఖి ఒకరు.. తన అందం, యాటిట్యూడ్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.
Sreemukhi (Source /Instagram)
ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది.
Sreemukhi (Source /Instagram)
గతంలో చిరంజీవి సినిమాలో తన అద్భుతమైన నటనతో తన టాలెంట్‌ని రూపించుకుంది.. అంతేకాదు హీరోయిన్ గా కూడా మెరుస్తుంది.
Sreemukhi (Source /Instagram)
Sree
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా యెల్లో అండ్ యెల్లో లో గార్జీయస్ లుక్ లో పిక్స్ ను షేర్ చేసింది.
Sreemukhi (Source /Instagram)
శ్రీముఖి అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.. ఇటు ఓ పారి చూసేయ్యండి..