
SreeMukhi (Image Credit:Instagram)
బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

SreeMukhi (Image Credit:Instagram)
ముఖ్యంగా పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

SreeMukhi (Image Credit:Instagram)
ఈమధ్య కాలంలో పలు షోలతో బిజీగా మారిన శ్రీముఖి మరోవైపు సమంత లీడ్రోల్ పోషిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

SreeMukhi (Image Credit:Instagram)
ఇందులో సమంతాను ఢీకొట్టే పాత్రలో శ్రీముఖి నటిస్తున్నట్లు ఇటీవల టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

SreeMukhi (Image Credit:Instagram)
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా మరోసారి గ్రీన్ కలర్ లెహంగా ధరించి తన అందాలతో ఆకట్టుకుంది.

SreeMukhi (Image Credit:Instagram)
గాజులను హైలెట్ చేస్తూ దిగిన ఫోటోలు చూసిన అభిమానులు గాజుల సవ్వడికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.