Tamannaah Bhatia Latest Photos: మిల్కీ బ్యూటీ తమన్నా ఏం చేసినా తనను విపరీతంగా అభిమానించే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తన గ్లామర్‌కు అయితే కుర్రకారు ఎప్పుడో ఫిదా అయ్యారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)
ఎప్పటికప్పుడు తన సినిమాలతో, తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండే తమన్నా.. అప్పుడప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో కూడా యూత్‌ను మత్తెక్కిస్తుంది. (Image Source: Tamannaah Bhatia/Instagram)
తాజాగా తమన్నా ఒక ఈవెంట్‌లో పాల్గొంది. ఆ ఈవెంట్ కోసం బ్లాక్ డ్రెస్సులో రెడీ అయ్యింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. (Image Source: Tamannaah Bhatia/Instagram)
సోషల్ మీడియాలో తమన్నా తన పర్సనల్ ఫోటోషూట్స్ షేర్ చేయడం చాలా తక్కువ. ఈవెంట్స్ కోసం రెడీ అయినప్పుడు లేదా బ్రాండ్ ప్రమోషన్స్ ఫోటోలను షేర్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తుంటుంది. (Image Source: Tamannaah Bhatia/Instagram)
అలాగే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో వావ్ అనిపించేలా తమన్నా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. (Image Source: Tamannaah Bhatia/Instagram)