Tamannaah Bhatia (Source: Instagram)
సీనియర్ హీరోయిన్ తమన్నా ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.
Tamannaah Bhatia (Source: Instagram)
కొన్నేళ్లుగా తన స్క్రిప్ట్ సెలక్షన్ను పూర్తిగా మార్చేసింది ఈ మిల్కీ బ్యూటీ.
Tamannaah Bhatia (Source: Instagram)
ప్రస్తుతం ‘ఓదెల 2’ సినిమాలో అఘోరీ పాత్రలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరచడానికి రెడీ అయ్యింది.
Tamannaah Bhatia (Source: Instagram)
తాజాగా ‘ఓదెల 2’కు సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా ముందుగా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.
Tamannaah Bhatia (Source: Instagram)
ఏప్రిల్ 17న ‘ఓదెల 2’ విడుదల అవుతుందని అనౌన్స్ చేసింది తమన్నా.
Tamannaah Bhatia (Source: Instagram)
ఆ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ పింక్ శారీలో ఫోటోలు కూడా షేర్ చేసింది.
Tamannaah Bhatia (Source: Instagram)
పింక్ శారీలో తమన్నాను చూస్తూ అలనాటి హీరోయిన్స్ గుర్తొస్తున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.