BigTV English

Nidhhi Agerwal Latest Photos: అందాల ‘నిధి’ ఓపెన్ చేసిన అగర్వాల్.. గ్లామర్‌ డోస్ అదుర్స్

Nidhhi Agerwal Latest Photos: అందాల ‘నిధి’ ఓపెన్ చేసిన అగర్వాల్.. గ్లామర్‌ డోస్ అదుర్స్


Nidhhi Agerwal Latest Photos: అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది.


2017లో వచ్చిన ‘మున్నా మైఖేల్’ అనే హిందీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్.

ఆ తర్వాత నాగచైతన్యకు జోడీగా ‘సవ్యసాచి’ మూవీలో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు.

ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది.

మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాకు గానూ నిధి బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.
అయినా ఈ అమ్మడకు ఆఫర్స్ రాలేదు. దీంతో ఈ అందాల ముద్దుగుమ్మ కోలీవుడ్‌కు మకాం మార్చింది.

అక్కడ పలు చిత్రాల్లో నటించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో గల్లా అశోక్‌‌తో ‘హీరో’ మూవీలో నటించింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది.

Tags

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×