E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ దెబ్బకు భద్ర ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా సర్ప్రైజ్.. నర్మదా ప్లానేంటి..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 8th: రామరాజు వేదవతి వల్లి గురించి డీప్ గా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి విశ్వం వస్తాడు. మావయ్య నేను ధీరజ్ బావ గురించి ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పగానే ఏమైందిరా ఏం జరిగింది అని రామరాజు అడుగుతాడు. దాంతో ధీరజ్ ట్రావెల్ బిజినెస్ కోసం అని చింతామణి డబ్బులు ఇవ్వాలని వచ్చింది కదా ఆ చింతామణి భద్రతతో చేతులు కలిపింది. తన వల్లే ఇప్పుడు తను మోసపోయేలా కనిపిస్తున్నాడు అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రేమ కూడా నేను ముందు నుంచే చెప్తున్నాను ఆ చింతమనేని నమ్మొద్దు అంటే అసలు వినడు కదా అని బాధ పడిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసే వాడిని ఆపాలి లేదంటే వాడు ఓడిపోతాడు అని రామరాజు కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్ళిపోతాడు.

చింతామణి ప్లాన్ ఇదేనా..?

చింతామణి ఇంకా రాలేదు అని బ్యాంకు వాళ్ళతో పాటు ధీరజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే చింతామణి ఏంటి బ్యాంకు కాస్త టైం అయినా సరే మాటిస్తే నేను వస్తాను నువ్వు ఎందుకు ఇంత కంగారు పెడుతున్నావు అని వచ్చేసాను కదా ఇదిగో మీ 30 లక్షలు అని ఇస్తారు అప్పుడే ఈ నోటు మీద సంతకం పెట్టాలి అని చెప్పగానే భద్రావతి ఆ నోటు మీద ధీరజ్ గాడు సంతకం పెడితే బానిస అయిపోతాడు అని సంతోష పడిపోతూ ఉంటుంది. ఆ నోట్లో ధీరజ్ ట్రావెల్స్ కంపెనీ తన అండర్ లో ఉంటుంది అని రాసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మొత్తానికి చింతామణి తన మాటలతో ధీరజ్నే ట్రాప్ చేస్తుంది. తను సంతకం పెట్టే ముందు రామరాజు అక్కడికి చేరుకుంటాడు. అక్కడితో అసలు ట్విస్ట్ఎండ్ అవుతుంది.

కొడుకుకు అండగా రామరాజు..

Advertisement

రామరాజు ఎంట్రీ ఇచ్చి ధీరజ్ని కాపాడుతాడు. ఈ చింతామణి ఎవరో కాదురా ఆ పత్రం మనిషి భద్ర ఏం చెప్తే అది చేస్తుంది నువ్వు ముందు డబ్బులు కట్టేసి ఈ కార్ ఏజెన్సీ నీ పేరు మీద రాయించుకో ఆ తర్వాత చూద్దాం అని రామరాజు అంటాడు. అయితే అదే విధంగా రామరాజు చేయడంతో భద్రావతి దిమ్మతిరిగిపోయిన షాక్ అవుతుంది అంత డబ్బులు వీళ్ళు కట్టలేరు అని ఆలోచిస్తూ ఉంటుంది. చింతామణి ప్లాన్ గురించి తెలుసుకున్న ధీరజ్ ఎలాగైనా సరే భద్రని కూడా బయటకు తీసుకురావాలి అని అనుకుంటాడు. భద్రావతి భద్రావతి అటు పిలవగానే తను వచ్చేస్తుంది నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు అంత డబ్బులు కట్టలేవు కాబట్టి ముందు దీని మీద సంతకం పెట్టు అని భద్రావతి అడగగానే రామరాజు ఒక్క నిమిషం ఆగు అని ఒక మనిషిని పిలుస్తాడు అతను అక్షరాల 30 లక్షలు తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు మొత్తం డబ్బులు ఇవి ఇవి కట్టు అనేసి అనగానే భద్రావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

ధీరజ్ కౌంటర్ కు భద్ర షాక్..

మమ్మల్ని ఎప్పటికప్పుడు నువ్వు నాశనం చేయాలని చూసినా కూడా మేము మాత్రం నీకు ఎప్పటికప్పుడు షాకలిస్తూనే ఉంటాం.. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుంది అని ధీరజ్ ఎంత చెప్పినా సరే భద్రావతి మాత్రం అసలు వినకుండా ఉంటుంది. అయితే రామరాజు ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తే ఏదో ఒక విధంగా నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భద్ర మాటలు విన్నా ధీరజ్ తనకి కౌంటర్ మీద కౌంటర్ వేస్తాడు మొత్తానికి రామరాజు ఎంట్రీ తో భద్రాద్రి ప్లాన్ చెడిపోవడంతో పాటుగా ధీరజ్ సక్సెస్ అవుతాడు. ఈ ఎపిసోడ్ కి ధీరజ్ బద్రావతి కౌంటర్ల సీన్ హైలెట్గా నిలుస్తుంది. మొత్తానికి ధీరసైతే కారు ఏజెన్సీని తన పేరు మీద వచ్చేలా చేసుకుంటాడు ట్రావెల్ బిజినెస్ లోకి ధీరజ్స క్సెస్ఫుల్గా అడుగుపెట్టి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు.

వేదవతికి టెన్షన్..

Advertisement

వేదవతి తన కొడుకుకి ఏమైందో ఆ చింతామణి భద్ర కలిసి తన కొడుకుని ఏం చేసారు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే సుకన్య మాత్రం అక్కడ ఇంటి నిదుస్తూ ఉండగా వేదవతి ఆ తుడవడం ఏంటి బయ్యా రంగా బండలు ఏమైనా అరిగిపోతాయా మంచిగా తుడువు అని అరుస్తుంది. తిరుపతి తన భార్య కష్టపడి పోతుంది అని అనుకుంటాడు.ఇక వెధవ తిని అడిగితే నీ భార్య కష్టపడి పోతుంది కదా మరి నువ్వే తనకి తుడిచి సాయం చేయొచ్చు కదా అని తిరుపతి అంటాడు అప్పుడే నర్మద ఇంట్లోకి రాదని ఏంటి అత్తయ్య గారు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అంతేకాదు వేదవతిని కాక పట్టి ఎందుకు కాఫీ కలుపుకొని వస్తాను అని అంటుంది. కానీ వేదవతి మాత్రం ధీరజ్ గురించి చెప్పగానే నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Related News

Telugu TV Serials: టీవీ సీరియల్స్ వీక్లీ రిపోర్ట్.. ఆ సీరియల్ కు బిగ్ షాక్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును మిస్సమ్మ చూస్తుందా..? 

బిగ్ బాస్ 10 తొమ్మిదో వారం నో ఎలిమినేషన్.. సేఫ్ జోన్ లో టాప్ కంటెస్టెంట్

పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. నీతూ వినమ్మా సరిగ్గా!

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

Big Stories

Advertisement
×