2
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె మరణంతో అల్లు, మెగా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
1
చిరంజీవి సతీమణి సురేఖ తన తల్లి అల్లు కనకరత్నమ్మ మృతదేహానికి నివాళులు అర్పించారు.
3
అల్లు కనకరత్నమ్మ మృతదేహాం వద్ద అల్లు మెగాస్టార్ చిరంజీవి, మనవడు అల్లు అర్జున్
13
అమ్మమ్మ-నానమ్మ మరణంతో ఎమోషనలైన రామ్ చరణ్, అల్లు అర్జున్
12
అల్లు కనకరత్నమ్మ మృతదేహానికి నివాళులు అర్పించిన విక్టరి వెంకటేష్
4
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మృతదేహానికి నాగ చైతన్య నివాళులు.
11
అల్లు కనకరత్నమ్మ మృతదేహానికి నటులు మొరళి మోహన్ నివాళులు.
8
ప్రభాస్ పెద్దమ్మ, శ్యామల దేవి నివాళులు
6
అల్లు కనకరత్నమ్మ పార్థివ దేహాన్ని సందర్శించిన వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్
10
రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ నివాళులు
9
డైరెక్టర్ మెహర్ రమేష్ నివాళులు
5
అల్లు అర్జున్ ని ఓదార్చుతున్న నాగ చైతన్య.
7
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ పార్థివ దేహాన్ని సందర్శించిన మైత్రీ నిర్మాత
14
అల్లు కనకరత్నమ్మ పార్థివదేహాన్ని వద్ద దరర్శించిన జీవిత రాజశేఖర్