Varalakshmi Sarathkumar: స్టార్ యాక్టర్ శరత్ కుమార్ -నటి రాధిక కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా తన ప్రియుడితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ నికోలయ్ సచ్‌దేవ్‌లు వివాహబంధంతో ఒక్కటయ్యారు.

థాయ్‌లాండ్ వేదికగా జూలై 2వ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే తాజాగా చైన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీ నటులు వీరి రిసెప్షన్ వేడుకలో సందడి సందడి చేశారు.

అందులో బాలయ్య బాబు.. వరలక్ష్మి – నికోలయ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేస్, కుషుబుతో తీసుకున్న ఫొటో..

కోలీవుడ్ స్టార్ హీరో సుదీప్‌తో.. వరలక్ష్మి, నికోలయ్ అండ్ శరత్ కుమార్

గ్రాండ్ రిసెప్షన్‌కు టాలీవుడ్ హీరో బాలయ్య బాబు, దర్శకుడు గోపీచంద్, థమన్ హాజరయ్యారు.

కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిశర్మ్ అండ్ అతని భార్య సుహాసిని

ప్రముఖ దర్శకుడు, డాన్స్ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవాతో
