Wamiqa Gabbi (Source:Instagram)
ఒక హీరో లేదా హీరోయిన్ లైఫ్ టర్న్ అయిపోవాలంటే ఒక్క సినిమా చాలు.. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వామికా గబ్బి జీవితంలో అలాంటి టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా ‘బేబి జాన్’.
Wamiqa Gabbi (Source:Instagram)
వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన ‘బేబి జాన్’లో వామికా గబ్బి సెకండ్ హీరోయిన్గా నటించింది.
Wamiqa Gabbi (Source:Instagram)
‘బేబి జాన్’లో తనది లీడ్ రోల్ కాకపోయినా ప్రమోషన్స్ సమయంలో తను చాలా యాక్టివ్‌గా పాల్గొంది. అప్పటినుండి తనపై ప్రేక్షకుల ఫోకస్ కూడా పెరిగింది.
Wamiqa Gabbi (Source:Instagram)
సోషల్ మీడియాలో వామికా గబ్బి ఏం పోస్ట్ చేస్తున్నా గంటలోనే లక్షల లైకులు వచ్చిపడుతున్నాయి.
Wamiqa Gabbi (Source:Instagram)
తాజాగా యెల్లో కలర్ షిమ్మరింగ్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసి చూపులతోనే బాణాలు గుచ్చేస్తోంది ఈ భామ.