BigTV English

Amazon deals: చౌక ధరలో బెస్ట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారెమో..

Amazon deals: చౌక ధరలో బెస్ట్ ఫ్రిడ్జ్‌లు.. వీటి ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారెమో..
refrigerators under Rs 20,000
refrigerators under Rs 20,000

Amazon deals: వేసవి కాలంలో ది బెస్ట్ రిఫ్రిజిరేటర్‌ని కొనుక్కోవాలని అనుకుంటున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలోనే రిఫ్రిజిరేటర్‌ని కొనుక్కోవచ్చు. వివిధ రకాల బ్రాండ్‌ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలో అద్భుతమైన ఫ్రిడ్జ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.


అందులో సామ్ సంగ్, ఎల్‌జీ, గోద్రెజ్, వర్లపూల్, హైయర్ వంటి బ్రాండెడ్ కంపెనీలకి చెందిన రిఫ్రిజిరేటర్లు మంచి డిస్కౌంట్‌తో తక్కువ ధరలో లభిస్తున్నాయి. అందువల్ల ఎప్పట్నుంచో బడ్జెట్ ధరలో మంచి డిస్కౌంట్‌తో ఫ్రిడ్జ్‌ని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇదొక అద్భుతమైన ఛాన్స్ అని చెప్పాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గోద్రెజ్ 223L 2-స్టార్ నానో షీల్డ్ టెక్నాలజీ, ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్


గోద్రేజ్ 223 లీటర్ 2స్టార్ నానో షీల్డ్ టెక్నాలజీ, ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతికతతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.

ఆటో డీఫ్రాస్ట్ ఫంక్షన్‌తో అమర్చబడి.. మంచు పేరుకుపోయే ఇబ్బందులను ఇది తొలగిస్తుంది. ఇది 2స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ రిఫ్రిజిరేటర్ విద్యుత్ బిల్లులపై గణనీయమైన పొదుపును నిర్ధారిస్తుంది.

నానో షీల్డ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీని కారణంగా 95 శాతానికి పైగా బ్యాక్టిరియాను ఇది నియంత్రిస్తుంది. ఆహారాన్ని తాజాగా, సూక్ష్మక్రిములు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ రిఫ్రిజిరేటర్ ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.33,690కి ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.19,990కి కొనుక్కోవచ్చు.

హయర్ 190 లీటర్ 5 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్

హయర్ 190లీటర్ 5-స్టార్ రిఫ్రిజిరేటర్ అందరికీ అందుబాటు ధరలో ఉంది. దీనిని చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్‌ను ఫ్రెష్, ఎలాంటి బ్యాక్టిరియాలు సోకకుండా పరిశుభ్రంగా ఉంచడానికి ఒక పెద్ద వెజిటబుల్ బాక్స్, యాంటీ బాక్టీరియల్ రబ్బరు పట్టీతో సహా లోపలి భాగంలో మూడు గట్టి గాజు అల్మారాలు ఉన్నాయి.

దీంతోపాటు ఇది స్టెబిలైజర్-రహిత ఆపరేషన్‌ను అందిస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.22,490 గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో ప్రస్తుతం రూ.15,490కి కొనుక్కోవచ్చు.

వర్ల్‌పూల్ 184 లీటర్స్ 4-స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్

వర్ల్‌పూల్ సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ 184 లీటర్ల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ రిఫ్రిజిరేటర్ 4-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది అధిక శక్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది.

ముఖ్యంగా, ఇది 95V-300V మధ్య ఎక్కువ వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకోవడానికి స్టెబిలైజర్-రహిత కార్యకలాపాలను కలిగి ఉంది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.21,700గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో దీనిని కేవలం రూ.14,590లకే సొంతం చేసుకోవచ్చు.

Tags

Related News

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

Big Stories

×