Amazon Alexa Offers| మంచి గాడ్జెట్స్‌తో మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చాలనుకుంటున్నారా? అయితే దీపావళి పండుగ సరైన సమయం. పండుగ సేల్‌లో ఎలెక్ట్రానిక్స్ ఐటెమ్స్ తక్కువ ధరలో లభిస్తాయి. బెస్ట్ డీల్స్, బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. స్మార్ట్ డివైజ్‌లలో అలెక్సా టాప్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అలెక్సా ప్రొడక్ట్‌లపై 50% వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్మార్ట్ స్పీకర్‌ల నుండి వాయిస్ కంట్రోల్ డిస్‌ప్లేల వరకు.. ఈ గాడ్జెట్‌లు మీ రోజువారీ జీవితాన్ని సులభంగా, సంతోషకరంగా సాగుతాయి.
అలెక్సాతో మీరు లైట్‌లు, మ్యూజిక్, వాతావరణం, షాపింగ్‌ను హ్యాండ్స్-ఫ్రీగా కంట్రోల్ చేయవచ్చు. ఒక కనెక్టెడ్ హోమ్‌కు అలెక్సా పర్ఫెక్ట్ స్మార్ట్ అసిస్టెంట్. ఈ సేల్‌లో తాజా స్మార్ట్ స్పీకర్‌లు, డిస్‌ప్లేలు ఉన్నాయి. ఈ పరికరాలు మీ ఇంటిని మోడరన్ టచ్ ఇస్తాయి. 2025 సేల్‌లో ఎకో సిరీస్‌పై భారీ ఆఫర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ స్పీకర్ లౌడ్ సౌండ్, బ్యాలెన్స్‌డ్ బేస్, క్లియర్ వాయిస్ ఇస్తుంది. మీ ఇంట్లో ఏ గదిలోనైనా సులభంగా ఫిట్ అవుతుంది. అలెక్సాతో లైట్‌లు, ఏసీలు, టీవీలు కంట్రోల్ చేయవచ్చు. బ్లూటూత్, వై-ఫైతో సెటప్ సింపుల్. మైక్-ఆఫ్ బటన్‌తో ప్రైవెసీ సురక్షితంగా ఉంటుంది.
ధర: సేల్ లో 41 శాతం తగ్గింపుతో ఇప్పుడు కేవలం ₹2,949 లభిస్తోంది.
ఎకో డాట్ (5వ జెన్) డీపర్ బేస్, మోషన్, టెంపరేచర్ డిటెక్షన్ ఇస్తుంది. గదిలో మీ కదలికల ఆధారంగా గదిని ఆటోమేట్ చేస్తుంది. ట్యాప్ జెస్చర్‌లు, రెండు భాషల వాయిస్ సపోర్ట్, కాంపాక్ట్ డిజైన్‌తో ఇది ఒక స్మార్ట్ హోమ్ కంప్యానియన్.
ధర: సేల్ లో 19 శాతం తగ్గింపుతో ఇప్పుడు కేవలం ₹4,449 లభిస్తోంది.
8-ఇంచ్ ఎచ్‌డి స్క్రీన్, స్టెరియో సౌండ్‌తో ఇందులో స్మార్ట్ డిస్‌ప్లే వస్తుంది. వీడియో కాల్స్, మూవీలు స్ట్రీమ్ చేయవచ్చు, స్మార్ట్ హోమ్ మేనేజ్ చేయవచ్చు. 13ఎంపీ కెమెరాతో ఆటో-ఫ్రేమింగ్ చేస్తూ ఫోన్ కాల్స్‌లో మిమ్మల్ని వ్యూలో ఉంచుతుంది. ఇందులోని ప్రైవెసీ కంట్రోల్స్‌తో ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఉంటుంది.
ధర: సేల్ లో 36 శాతం తగ్గింపుతో ఇప్పుడు కేవలం ₹8,999 లభిస్తోంది.
5.5-ఇంచ్ డిస్‌ప్లే, 2x బేస్ స్పీకర్‌లతో ఎకో షో 5 అందుబాటులో ఉంది. స్ట్రీమింగ్, వీడియో కాల్స్, స్మార్ట్ డివైసెస్ కంట్రోల్‌కు ఐడియల్. మోషన్ డిటెక్షన్, అలెక్సా యాప్‌తో కెమెరా మానిటరింగ్ సపోర్ట్ ఇస్తుంది.
ధర: 27 శాతం తగ్గింపుతో ఇప్పుడు కేవలం ₹8,799 లభిస్తోంది. ₹8,799
ఈ అలెక్సా వేరియంట్ మంచి డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ అలారం క్లాక్ లో కాంపాక్ట్ సర్క్యులర్ డిస్‌ప్లే, వైబ్రెంట్ సౌండ్‌తో వస్తుంది. టైమ్, వాతావరణం, రిమైండర్‌లు ఒకేసారి చూడవచ్చు. అలెక్సాతో హ్యాండ్స్-ఫ్రీ డివైసెస్ కంట్రోల్. స్ట్రాంగ్ ప్రైవసీ ఫీచర్లు డేటాను సురక్షితంగా ఉంచుతాయి.
ధర: 17 శాతం డిస్కౌంట్‌తో కేవలం ₹7,449
ఈ అలెక్సా డీల్స్ లిమిటెడ్ టైమ్‌కు మాత్రమే. అలెక్సాలో మంచి స్మార్ట్ స్పీకర్ కావాలా లేదా డిస్‌ప్లే కావాలా మీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో ఎకో పాప్ కంబో ఫర్ కిడ్స్‌పై 56 శాతం, ఫైర్ టీవీ స్టిక్‌పై 55 శాతం డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
అలెక్సా మీ రోజువారీ జీవితానికి కన్వీనియన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, సెక్యూరిటీ తెస్తుంది. ఈ పండుగ డిస్కౌంట్ల పరిమిత కాలం వరకే మిస్ చేయకండి!
Also Read: ప్రతి ఏడాది ఓ కొత్త ఫోన్ మీ సొంతం! కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?