BigTV English

Amazon Prime Shopping Days: అమెజాన్‌లో మరో సేల్.. అతి తక్కువ ధరకే గేమింగ్ యాక్సెసరీలు!

Amazon Prime Shopping Days: అమెజాన్‌లో మరో సేల్.. అతి తక్కువ ధరకే గేమింగ్ యాక్సెసరీలు!

Amazon Prime Shopping Days: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో గేమింగ్ యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అందువల్ల మీరు కూడా రూ.1000 లోపు బెస్ట్ గేమింగ్ యాక్సెసరీల కోసం చూస్తున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్.


Ant Esports H530 RGB Gaming Headset

అమెజాన్‌లో యాంట్ ఎస్పోర్ట్స్ హెచ్530 ఆర్‌జిబి గేమింగ్ హెడ్‌సెట్ రూ. 899గా ఉంది. ఇది లిస్టెడ్ ధరలో 70 శాతం తగ్గింది. ఈ హెడ్‌సెట్ బ్లాక్/రెడ్, బ్లాక్ /బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. గేమింగ్ హెడ్‌సెట్ ప్లాస్టిక్ బిల్డ్‌ను కలిగి ఉంది. అలాగే ఇది రెండు వైపులా RGB LED లైట్‌ను కలిగి ఉంది.


Tukzer RGB Retro Extended Gaming Mouse Pad

Tukzer RGB Retro Extended Gaming Mouse Pad అమెజాన్‌లో రూ. 995 ధరతో అందుబాటులో ఉంది. ఇది సాధారణ మౌస్ ప్యాడ్ కాదు.. RGB మౌస్‌ప్యాడ్. దాని చుట్టూ గ్లోయింగ్ LED లు ఉంటాయి. USB టైప్-సి కేబుల్‌ను ప్లగ్ చేయడం ద్వారా LED లు మరింత అందంగా కనిపిస్తాయి. అయితే వీటి అవసరం లేనప్పుడు సులభంగా డివైడ్ చేయవచ్చు. ఇది 7 స్టాటిక్ లైటింగ్ మోడ్‌లు, 6 డైనమిక్ లైటింగ్ మోడల్‌లు, రెండు బ్రైట్‌నెస్ స్థాయిలను కలిగి ఉంది. ఈ మౌస్ ప్యాడ్ యాంటీ-స్వేట్, యాంటీ-స్కిడ్ డిజైన్‌ను కలిగి ఉంది.

Also Read: స్టూడెంట్ స్పెషల్.. ఫోన్లపై భారీ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్.. తమ్ముళ్లూ ఇవి మీకోసమే!

Zebronics Trion Gaming Keyboard and Mouse Gaming Combo

Zebronics Trion Gaming Keyboard & Mouse Gaming Combo రూ. 999 తగ్గింపు ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కాంబోలో బ్యాక్‌లిట్ LED లైట్లతో అద్భుతమైన గేమింగ్ కీబోర్డ్ ఉంది. ఇది అనేక కలర్‌లతో చాలా అందంగా కనిపించి ఇతరులు లైక్ చేసేలా మెరుస్తాయి. మౌస్ విషయానికొస్తే, ఇది కాంపాక్ట్, ఎర్గోనామిక్ డిజైన్‌తో కూడిన గేమింగ్ మౌస్. ఇది కూడా అనేక కలర్‌లతో LED బ్యాక్‌లిట్‌ను కలిగి ఉంది.

Ant Esports GP110 wired Gamepad

అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఉన్న Ant Esports GP110 wired Gamepad ప్లాస్టిక్ బిల్డ్‌తో వస్తుంది. అవసరమైన అన్ని కంట్రోల్‌లను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 899గా ఉంది. ఈ గేమ్‌ప్యాడ్ ఇది XYAB బటన్‌లు, జాయ్‌స్టిక్‌లు,D-ప్యాడ్‌ను కలిగి ఉంది. ఇది మోడ్, సెలెక్ట్, స్టార్ట్, క్లియర్, టర్బో వంటి అదనపు బటన్‌లను కూడా కలిగి ఉంది. ఈ గేమ్‌ప్యాడ్ Windows PCలు, కంప్యూటర్‌లకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి గేమింగ్ యాక్ససరీలను కొనుక్కోవాలని అనుకునే వారికి ఈ ప్రైమ్ షాపింగ్ డేస్ సేల్ చాలా బెటర్.

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×