E-Paper
Advertisement

Amazon Top Deals Of The Week: అమెజాన్ కిర్రాక్ డీల్.. చీప్ ధరలో 5జీ ఫోన్లు.. విడిచిపెట్టారో మళ్లీ దొరకవ్..!

Amazon Top Deals Of The Week: అమెజాన్ కిర్రాక్ డీల్.. చీప్ ధరలో 5జీ ఫోన్లు.. విడిచిపెట్టారో మళ్లీ దొరకవ్..!

Amazon Top Deals of the Week: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్స్‌తో సహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తూ ఉంటుంది. తాజాగా మరొక డీల్‌ను అమెజాన్ తీసుకొచ్చింది. ఈసారి టాప్ డీల్స్ ఆఫ్ ది వీక్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. Redmi నుండి Samsung వరకు అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై కూపన్ డిస్కౌంట్‌లతో పాటు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Redmi 12 5G

Redmi 12 5G ఫోన్ గరిష్టంగా 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 22W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14 పై రన్ అవుతుంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
దీని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 12,499 ధరతో అందుబాటులో ఉంది. ఇప్పుడు అమెజాన్ ఈ ఫోన్‌పై 1000 రూపాయల కూపన్ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా 606 నెలవారీ వాయిదాతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: జులైలో రాబోతున్న ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పండగే.. ఎంత ముద్దుగా ఉన్నాయో..!

Samsung Galaxy M15 5G

Samsung Galaxy M15 5Gఫోన్‌లో 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 14పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ 4GB RAM +128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర అమెజాన్‌లో రూ.12,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై HDFC, ICICI Bank బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1000 తగ్గింపు లభిస్తుంది.

POCO M6 5G

POCO M6 5G ఫోన్ గరిష్టంగా 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో అమర్చబడింది. ఇందులో ఫాస్ట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 50MP AI డ్యూయల్ కెమెరాతో అందించబడింది. ఈ ఫోన్ 6GB RAM, 128GB Storage వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. దీనిపై రూ.500 కూపన్ తగ్గింపు ఉంది. 450 నెలవారీ వాయిదాతో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

 

Tags

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×