BigTV English

Amazon Great Freedom Festival Sale: కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. కొత్త సేల్ వచ్చింది.. ఫోన్లు, టీవీలపై 80 శాతం డిస్కౌంట్లు!

Amazon Great Freedom Festival Sale: కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. కొత్త సేల్ వచ్చింది.. ఫోన్లు, టీవీలపై 80 శాతం డిస్కౌంట్లు!

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ త్వరలో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ సేల్ ఆగస్ట్ 6, 2024 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సేల్ దాదాపు ఒక వారం పాటు లైవ్ కానుంది. ఈ నేపథ్యంలో రాబోయే సేల్‌లో అందుబాటులో ఉండే కొన్ని డీల్స్‌ను వెల్లడించింది. ప్రతి ఏడాది అమోజాన్ ఈ సేల్‌ను ప్రకటిస్తుంది. ఈ రాబోయే సేల్‌కి సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ టీజర్ పేజీ‌లో కొన్ని ఫేమస్ OnePlus ఫోన్‌లు చాలా తక్కువ ధరలకు సేల్‌లో లభిస్తాయి. వీటిలో OnePlus Nord CE 4 Lite, OnePlus Nord 4, OnePlus Nord CE 4, OnePlus ఓపెన్, OnePlus 12R, OnePlus 12 ఉంటాయి. ఈ డివైజ్‌ల డీల్ ధర రానున్న రోజుల్లో వెల్లడికానుంది.

Also Read: Vivo New Smartphones: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?


అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో iQOO Z9 Lite 5G, iQOO 12 5G, iQOO Neo 9 Pro, iQOO Z7 Pro, iQOO Z9, iQOO Z9x కూడా తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. Redmi 13 5G, Redmi Note 13 Pro, Redmi 12 5G, NOte 13 Pro+, Xiaomi 14పై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. Samsung Galaxy M15, Galaxy A35 ఫోన్లు కూడా సేల్‌లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతారు.

ఇది మాత్రమే కాదు Poco M6 Pro, Poco C65, Oppo F27 Pro+, Tecno Pova 6 Pro, Tecno Spark 20 Pro, Realme Narzo 70 Proతో పాటు కొన్ని ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా తక్కువ ధరలకు సేల్‌లో లభిస్తాయి. కూపన్ల ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్లపై రూ. 10,000 వరకు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Realme 13 Pro Series Launch: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. వావ్ అనిపిస్తున్న AI కెమెరా ఫీచర్లు!

స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా ఎలక్ట్రానిక్స్,  కొన్ని టూల్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే అమెజాన్ గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపును ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. మీరు ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం నుండి 80 శాతం వరకు తగ్గింపు కూడా పొందుతారు. ఇది మాత్రమే కాదు స్మార్ట్ టీవీ, ఉపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×