BigTV English

Vivo New Smartphones: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?

Vivo New Smartphones: వివో నుంచి బడ్డెట్ ఫోన్.. ఆగస్టు 7 న లాంచ్.. ధర ఎంతంటే?

Vivo New Smartphone: ఎలక్ట్రిక్ దిగ్గజం వివో దేశీయ మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. కంపెనీ ఓ వైపు ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ.. ఇటు బడ్జెట్ సెగ్మెంట్‌లో కూడా మంచి ఫీచర్లతో కూడిన ఫోన్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ Vivo V40 Series విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.


వివో V40 సిరీస్‌లో Vivo V40, Vivo V40 Liteలను పరిచయం చేయాలని భావిస్తోంది. కంపెనీ ఇటీవల చైనాలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. భారతదేశంలో కూడా అదే వేరియంట్‌లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 7న విడుదల చేయనుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి, ధర, తదితర వివరాలను తెలుసుకుందాం.

Also Read: Limited Offer: భారీ డీల్.. వివో 5జీ ఫోన్‌పై ఆఫర్లే ఆఫర్లు.. లిమిటెడ్ డీల్ మాత్రమే!


Vivo V40 Specifications
Vivo V40 స్పెసిఫికేషన్స్ గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ 1260×2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 4500 nits వరకు పీక్ బ్రైట్నెస్‌లను అందిస్తోంది. Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAMతో వస్తుంది. 256GB, 512GB రెండు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లు ఇందులో ఉంటాయి.

ఫోన్‌లో 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 5,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Also Read: Best Mobile Offer: రూ.776లకే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లాక్ ఆఫర్.. పిచ్చెక్కిస్తున్న కెమెరా!

Vivo V40 Lite Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్‌లో లభిస్తుంది. ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్‌గా చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ 32MP సెల్ఫీ షూటర్ ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×