Best Camera Mobile under 20K : ఫోటో ప్రియుల కోసం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ బెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేసాయి. వీటిలో అదిరిపోయే కెమెరా ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి. ఈ మొబైల్స్ ధర సైతం అందుబాటు ధరలోనే ఉంది. ఇక ఈ మొబైల్స్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.
రూ.20వేలలోపే బెస్ట్ కెమెరా మొబైల్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ ఫీచర్స్ ఉండాలనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ తో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటున్నారా? ఇలాంటి యూజర్స్ కోసమే టాప్ కంపెనీలన్నీ బెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేసాయి. ఇందులో రియల్ మీ, రెడ్ మీ, సామ్ సాంగ్, పోకో, మెటోరోలా, ఇన్ఫినిక్స్, లావా మెుబైల్స్ ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో లాంఛ్ అయిన ఈ టాప్ కంపెనీ మొబైల్స్ లో బెస్ట్ కెమెరా ఫీచర్స్ తో వచ్చేసిన రూ.20 వేలలోపు మెుబైల్స్ పై ఓ లుక్కేద్దాం.
1. Realme Narzo 60 5G
కెమెరా : 50MP ప్రైమరీ కెమెరా + 2MP సెన్సార్
ఆటోమెటిక్ కెమెరా: 16MP
ఇతర ఫీచర్స్ : 6.72 ఇంచ్ FHD+ డిస్ ప్లే, Unisoc T616 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ.18,000 – రూ. 20,000
2. Redmi Note 12 5G
కెమెరా: 48MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా + 2MP సెన్సార్
ఆటోమెటిక్ కెమెరా: 13MP
ఇతర ఫీచర్స్ : 6.67-inch FHD+ AMOLED డిస్ ప్లే, Qualcomm Snapdragon 4 Gen 1 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ. 17,000 – రూ. 19,000
3. Samsung Galaxy M14 5G
కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా + 2MP మాక్రో కెమెరా + 2MP సెన్సార్
ఆటోమెటిక్ కెమెరా: 13MP
ఇతర ఫీచర్స్ : 6.6-inch FHD+ PLS LCD డిస్ ప్లే, Exynos 1330 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ.
ధర: రూ. 15,000 – రూ. 17,000
4. Poco X5 5G
కెమెరా: 48MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా + 2MP సెన్సార్
ఆటోమెటిక్ కెమెరా: 13MP
ఇతర ఫీచర్స్ : 6.67-inch AMOLED డిస్ ప్లే, Snapdragon 695 5G ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ. 18,000 – రూ. 20,000
5. Motorola Moto G73 5G
కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా
ఆటోమెటిక్ కెమెరా: 16MP
ఇతర ఫీచర్స్ : 6.5-inch FHD+ LCD డిస్ ప్లే, MediaTek Dimensity 930 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ. 18,000 – రూ. 20,000
6. Infinix Zero 30 5G
కెమెరా: 108MP ప్రైమరీ కెమెరా + 13MP అల్ట్రా వైడ్ కెమెరా + 2MP సెన్సార్
ఆటోమెటిక్ కెమెరా: 32MP
ఇతర ఫీచర్స్ : 6.78-inch AMOLED డిస్ ప్లే, MediaTek Dimensity 8020 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ. 19,000 – రూ. 20,000
7. Lava Blaze 5G
కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా + 2MP సెన్సార్ కెమెరా
ఆటోమెటిక్ కెమెరా: 8MP
ఇతర ఫీచర్స్ : 6.5-inch HD+ IPS LCD డిస్ ప్లే, MediaTek Dimensity 700 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ.
ధర: రూ. 10,000- రూ. 13,000
ALSO READ : Samsung Galaxy S25 vs Google Pixel 9 Pro : ఈ రెండింటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!