E-Paper
Advertisement

Samsung Galaxy S25 vs Google Pixel 9 Pro : ఈ రెండింటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

Samsung Galaxy S25 vs Google Pixel 9 Pro : ఈ రెండింటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

Samsung Galaxy S25 vs Google Pixel 9 Pro : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సామ్ సాంగ్, గూగుల్ పిక్సెల్ తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో లేటెస్ట్ మెుబైల్స్ ను తీసుకొచ్చేశాయి. ఇక ఈ మెుబైల్ ధరతో పాటు ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

1. డిజైన్

Samsung Galaxy S25 : ఈ లేటెస్ట్ మెుబైల్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.8 ఇంచుల డిస్ ప్లే, కార్బన్ ఫైబర్ ఫినిష్, స్లిమ్ అండ్ ప్రీమియం లుక్ తో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వచ్చేసింది.

Google Pixel 9 Pro : 6.7 ఇంచుల డిస్ ప్లే, లైట్ వెయిట్ డిజైన్, గ్లాస్ బ్యాక మెటల్ ఫ్రేమ్ తో వచ్చేసింది.
IP68 రేటింగ్.

2. డిస్‌ప్లే

Samsung Galaxy S25 : 6.8 ఇంచుల Dynamic AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, అద్భుతమైన కంట్రాస్ట్ రేషియోతో వచ్చేసింది.

Google Pixel 9 Pro : 6.7 ఇంచుల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ తో వచ్చేసింది.

3. కెమెరా

Samsung Galaxy S25 : 200 MP ప్రైమరీ కెమెరా + 12 MP అల్ట్రా వైడ్ + 10 MP టెలిఫోటో లెన్స్, 8K వీడియో రికార్డింగ్, నైట్ మోడ్, సూపర్ జూమ్ కలిగి ఉంది.

Google Pixel 9 Pro : 50 MP ప్రైమరీ కెమెరా + 12 MP అల్ట్రా వైడ్ + 48 MP టెలిఫోటో, 4K వీడియో రికార్డింగ్, నైట్ సైట్, AI సపోర్ట్ తో వచ్చేసింది.

4. పెర్ఫార్మెన్స్

Samsung Galaxy S25 : Exynos 2400 చిప్ సెట్, Snapdragon 8 Gen 3 ప్రాసెసర్, 12GB/16GB RAM, 256GB, 512GB, 1TB స్టోరేజ్ తో వచ్చేసింది.

Google Pixel 9 Pro : Google Tensor G3 చిప్‌సెట్, 12GB RAM, 128GB, 256GB, 512GB స్టోరేజ్ తో వచ్చేసింది.

5. బ్యాటరీ – ఛార్జింగ్

Samsung Galaxy S25 : 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చేసింది.

Google Pixel 9 Pro : 5000mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చేసింది.

6. ఆపరేటింగ్ సిస్టమ్

Samsung Galaxy S25 : One UI 6.0, Android 15

Google Pixel 9 Pro : Pure Android 15

7. కెమెరా పర్ఫార్మెన్స్ :

Samsung Galaxy S25 : 200MP కెమెరా ఆప్టిమైజేషన్‌ వచ్చేసింది. Pixel 9 Pro మెుబైల్ AI ఆధారిత కెమెరాతో వచ్చేసింది.

8. పెర్ఫార్మెన్స్ :

Samsung Galaxy S25 లో ఎక్స్‌నోస్ లేదా Snapdragon చిప్‌ సెట్ ను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ సైతం బెస్ట్ పర్ఫామెన్స్ ను అందిస్తుంది.

Samsung Galaxy S25తో పాటు Google Pixel 9 Pro రెండు మెుబైల్స్ అదిరే ఫీచర్స్ తో వచ్చేశాయి. ఇందులో బెస్ట్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్, బెస్ట్ పర్ఫామెన్స్ కావాలనుకుంటే Samsung Galaxy S25 బెస్ట్ ఆఫ్షన్. ప్యూర్ ఆండ్రాయిడ్, కెమెరా సాఫ్ట్‌వేర్ అప్డెట్స్  Google Pixel 9 Pro ఎంచుకోవచ్చు.

ALSO READ : Zeptoతో Vivo పార్టనర్ షిప్.. ఇకపై 10 నిమిషాల్లో నచ్చిన మెుబైల్ డెలివరి

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×