BigTV English

Amazon Great Summer Sale 2024: బ్రాండెడ్ టాబ్లెట్‌లపై క్రేజీ ఆఫర్స్.. ఈ సేల్ మిస్ అయితే మళ్లీ రాదు..!

Amazon Great Summer Sale 2024: బ్రాండెడ్ టాబ్లెట్‌లపై క్రేజీ ఆఫర్స్.. ఈ సేల్ మిస్ అయితే మళ్లీ రాదు..!

Amazon Great Summer Sale 2024: అద్భుతమైన పనితీరు గల టాబ్లెట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఐప్యాడ్ ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ఈ డివైజ్ చాలా తేలికగా ఉంటుంది. అంతేకాకుండా చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. వర్క్ అండ్ గేమ్స్‌ రెండింటికీ సరైనది. దాని అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఎటువంటి సమస్యలు లేకుండా రన్ అవుతుంది.


దీని టచ్ స్క్రీన్ కూడా వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఇది నావిగేట్ చేయడం, ఉపయోగించడం సులభం చేస్తుంది. కాబట్టి బడ్జెట్‌కు సరిపోయే ఐప్యాడ్ కోసం చూస్తున్నట్లయితే Amazon Great Summer Saleలో డిస్కౌంట్ ధరలకు కొనుక్కోవచ్చు. అయితే మరి అమెజాన్ డీల్‌ల్లో అందుబాటులో ఉన్న కొన్ని టాప్-సెల్లింగ్ ఐప్యాడ్ మోడల్‌లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

Apple iPad Pro 11-inch (4th Gen) with M2chip:


ఆపిల్ ఐప్యాడ్ ప్రో 11-అంగుళాల (4వ తరం) టాబ్లెట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఫీచర్స్ టెక్ ప్రియుల్ని మంత్రముగ్దులను చేస్తాయి. ఇది M2 చిప్‌తో విశేషమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా వేగవంతమైన Wi-Fi 6E కనెక్టివిటీ, iPadOS ద్వారా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

Also Read: కొత్త టాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్ మీ.. ధర, ఫీచర్లు ఇవే!

అలాగే బహుళ యాప్‌లను ఏకకాలంలో అమలు చేయగల సామర్థ్యం దీని సొంతం. సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం స్టేజ్ మేనేజర్‌తో ఇది వర్క్ అండ్ గేమ్ రెండింటికీ బహుముఖ సాధనంగా రూపొందించబడింది. ఇది 2TB వరకు గణనీయమైన స్టోరేజ్ ఎంపికలను అందిస్తుంది.

దాని లిక్విడ్ రెటినా డిస్ప్లే, అధిక క్వాలిటీ కెమెరాలతో ఐప్యాడ్ ప్రో ప్రొఫెషనల్స్, క్రియేటివ్‌ల కోసం ఒక అద్భుతమైన ఎంపికగా మిగిలిపోయింది. అయితే దీని ధర విషయానికి వచ్చేసరికి కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీని ధర అమెజాన్‌లో రూ.76,900గా ఉంది. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.44,400 వరకు పొందొచ్చు.

Apple iPad Air (5th Generation) with M1 chip:

ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ (5వ తరం) టాబ్లెట్ దాని M1 చిప్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే విజువల్స్‌తో అదరగొట్టేస్తుంది. ఇది టచ్ ID, సూపర్ క్వాలిటీ కెమెరాలు, Wi-Fi 6, కనెక్టివిటీ కోసం USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. 64GB లేదా 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఐప్యాడ్ అమెజాన్‌లో రూ. 54,999గా ఉంది. ఇది పవర్, పోర్టబిలిటీని మిళితం చేస్తుంది. దీనిపై కూడా రూ.44,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.

Apple iPad (10th Generation) with A14 Bionic:

Also Read: బంపర్ ఆఫర్.. బ్రాండెడ్ ల్యాప్‌టాప్, టాబ్‌లపై భారీ డిస్కౌంట్లు..!

ఆపిల్ ఐప్యాడ్ (10వ తరం) మంచి పనితీరుతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే అందించారు. అలాగే A14 బయోనిక్ చిప్ సజావుగా పని చేస్తుంది. ఇది 64GB స్టోరేజ్ సామర్థ్యం, Wi-Fi 6, ముందు, వెనుక రెండింటిలోనూ 12MP కెమెరాను అందించారు. టచ్ IDతో భద్రత మెరుగుపరచబడింది. అమెజాన్‌లో దీని ధర రూ. 33,999గా ఉంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×