E-Paper
Advertisement

Crossbeats CLIP M01: యూట్యూబ్‌కు పర్ఫెక్ట్.. వాయిస్ క్లియర్‌గా రికార్డ్ చేయొచ్చు.. ఇది ట్రై చేయండి!

Crossbeats CLIP M01: యూట్యూబ్‌కు పర్ఫెక్ట్.. వాయిస్ క్లియర్‌గా రికార్డ్ చేయొచ్చు.. ఇది ట్రై చేయండి!
Advertisement

Crossbeats CLIP M01: క్రాస్‌బీట్స్ దాని గొప్ప ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఇటీవల కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఆర్క్ బడ్స్, క్లిప్ M01 ఉన్నాయి. లాపెల్ మైక్‌తో పాటు, కంపెనీ బడ్స్‌ను కూడా ప్రారంభించింది. ఇవి మార్కెట్‌లో మంచి సేల్స్ నమోదు చేశాయి. ప్రత్యేకించి వాయిస్ రికార్డింగ్ కోసం మంచి ప్రొడక్ట్ కోసం వెతుకుతున్న వినియోగదారుల కోసం అయితే ఇవి ఉత్తమమైన ఎంపికగా ఉంటాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశపు మొట్టమొదటి OWS ఆర్క్ బడ్స్ స్పేషియల్ ఆడియో, హెడ్ ట్రాకింగ్‌తో లీనమయ్యే 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. తల కదలికల ఆధారంగా డైనమిక్ ఆడియో అడ్జెస్ట్‌మెంట్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఇది 100+ గంటల బ్యాటరీ బ్యాకప్‌ అందిస్తోంది. దీన్ని తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే AI ENC కాలింగ్ క్రిస్టల్ క్లియర్ వాయిస్ కాల్‌ల కోసం నాయిస్ క్యాన్సిలేషన్‌తో కాల్స్ మాట్లాడొచ్చు.

Advertisement

Also Read: Flipkart-Amazon TV Offers: కూల్ కూల్ ఆఫర్స్.. ఈ 10 బ్రాండెడ్ టీవీలపై బిగ్ డిస్కౌంట్స్!

క్లిప్ M01 ల్యాపెల్ మైక్ అనేది స్టూడియో రికార్డింగ్ కోసం ఒక-స్టాప్ ప్రొడక్ట్. ఇది కంటెంట్  క్రియేటర్లకు, ప్రొఫెషనల్-గ్రేడ్ ఆడియో క్లారిటీ, క్రెడిబిలిటీ సాధించడంలో సహాయపడుతుంది. దాని ప్రోవోకల్ క్వాడ్ మైక్రోఫోన్‌లు బెస్ట్ వాయిస్, నాయిస్ ఐసోలేషన్ కోసం నాలుగు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటాయి. దాని 360 డిగ్రీ ఓమ్నిడైరెక్షనల్ రికార్డింగ్‌తో మైక్ అన్ని కోణాల నుండి ఆడియోను క్యాప్చర్ చేస్తుంది. ఇది విశాలమైన సౌండ్ పికప్‌ను నిర్ధారిస్తుంది. 40+ గంటల బ్యాటరీ బ్యాకప్‌తో అంతరాయం లేని రికార్డింగ్ లాంగ్ సెషన్‌ల కోసం మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

Advertisement

ఆర్క్ బడ్స్‌లోని డాల్ఫిన్ హుక్‌లో  14.2mm టైటానియం డ్రైవర్‌లు, డీటెయిలెడ్ సౌండ్, అద్భుతమైన బాస్‌ను అందిస్తాయి. ఆర్క్ బడ్స్ లేటెస్ట్ టెక్నాలజీ బ్లూటూత్ 5.4 ఓపెన్-ఇయర్ లిజనింగ్‌, అసాధారణమైన లిజనింగ్ అనుభవాన్ని అందించేలా బడ్స్‌ను రూపొందించారు. తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్, తేలికపాటి డిజైన్ (బడ్‌కు 8 గ్రాములు) ఇంటిగ్రేటెడ్  వినోదం, చురుకైన లైఫ్‌స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.

Also Read:Samsung Galaxy S23 Ultra Discount: ఇప్పుడే కొనండి.. రూ. 44 వేల డిస్కౌంట్.. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

క్లిప్ M01 ఖచ్చితమైన ఆడియోను 24-బిట్ వద్ద జీరో క్లారిటీగా క్యాప్యర్ చేస్తుంది. ఇది కచ్చితమైన, తక్షణ ఆడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. అప్‌డేటెడ్ నెక్స్ట్-జెన్ DSPతో మైక్ ఫ్రీ ఆడియో నాచురల్ సౌండ్‌తో డస్టబ్ లేకుంగా ఎంజాయ్ చేయవచ్చు. దీని డ్యూయల్ డాంగిల్ కనెక్టివిటీ (iOS + Android) iOS, ఆండ్రాయిడ్ గ్యాడ్జెట్లకు ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. దీని ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫిల్టర్ ప్రతి రికార్డింగ్ స్పష్టంగా, ప్రొఫెషనల్‌గా ఉండేలా చేస్తుంది. 120 మీటర్ల వరకు ట్రాన్స్‌మిషన్ రేంజ్ (LOS)తో ఇది రికార్డింగ్ సమయంలో బెస్ట్ కవరేజీని అందిస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×