E-Paper
Advertisement

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు

Cyber Attack: 120 దేశాల్లో సైబర్ దాడులు
Advertisement
Cyber Attack

Cyber Attack: నిరుడు 120కి పైగా దేశాలకు సైబర్ దాడుల ముప్పు తప్పలేదు. ఈ ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో ఉక్రెయిన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, తైవాన్ అగ్రభాగాన నిలిచాయని మైక్రోసాఫ్ట్ తాజా నివేదిక వెల్లడించింది.

జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు చోటు చేసుకున్న సైబర్ దాడులను విశ్లేషించిన ఆ సంస్థ ‘డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇక ఏయే దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా సైబర్ దాడులకు పాల్పడ్డాయన్న వివరాలను ఆ నివేదిక పొందుపర్చింది.

Advertisement

రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. సైబర్ దాడుల్లో దాదాపు సగం నాటో సభ్యదేశాలను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇక భారత్‌పైనా సైబర్ దాడుల తీవ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జరిగిన సైబర్ దాడుల్లో 13 శాతం భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. నిరుడు అత్యధిక దాడులను ఎదుర్కొన్న దేశంగా భారత్ ఐదో స్థానంలో ఉంది.

Related News

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

Big Stories

Advertisement
×