Ugadi Offer: మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మంచి స్పెసిఫికేషన్లు, డిజైన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కలిగిన Dell Latitude E6440 ల్యాప్‌టాప్ కేవలం రూ.16,500కే లభిస్తుంది. అవును ఇది నిజమే. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.71,500 ఉండగా, 81% తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Dell Latitude E6440 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
-డిస్‌ప్లే: 14-inch LED Display – స్పష్టమైన విజువల్స్‌తో
-వెబ్‌కామ్: హై క్వాలిటీ వీడియో కాల్స్ కోసం వెబ్‌కామ్
-ప్రాసెసర్: Intel Core i5 4300M 2.6GHz – వేగవంతమైన పనితీరు కోసం..
-రామ్: 8GB RAM – మల్టీటాస్కింగ్ కోసం
-స్టోరేజ్: 500GB HDD – డేటా స్టోరేజ్ కోసం
-ఆపరేటింగ్ సిస్టమ్: Windows 10 Professional – మెరుగైన పనితీరు కోసం
-బిల్డ్ క్వాలిటీ: మెలిటరీ గ్రేడ్ డిజైన్ – బలమైన ల్యాప్‌టాప్
పవర్‌ఫుల్ పనితీరు:
Intel Core i5 4th Gen ప్రాసెసర్‌తో మీ అన్ని టాస్క్‌లను వేగంగా చేయొచ్చు. ఆఫీసు వర్క్, ఆన్‌లైన్ క్లాసెస్, బ్రౌజింగ్, యూట్యూబ్, సినిమాలు అన్నీ ఈజీగా చేసుకోవచ్చు.
Read Also: Gold Vs Silver: బంగారంను మించిపోయిన వెండి..ఈ టైంలో 99 వేలకు …
టఫ్ అండ్ రగ్డ్ డిజైన్:
Dell Latitude సిరీస్ ల్యాప్‌టాప్‌లు మిలిటరీ-గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. అంటే, గట్టిపట్టితో వస్తుంది. లాంగ్ లైఫ్ కలిగి ఉంటుంది.
Windows 10 Professional ప్రీ-ఇన్‌స్టాల్
Windows 10 Professional వెర్షన్ కావడం వల్ల అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు, మెరుగైన పనితీరు అందుబాటులో ఉంటుంది.
రోజువారీ పనులకు
ఈ ల్యాప్‌టాప్‌లో Intel Core i5 ప్రాసెసర్, 8GB RAM, 500GB HDD/SSD స్టోరేజ్ వంటి ఫీచర్లతో పాటు సెక్యూరిటీ & డ్యురబిలిటీ కూడా అదిరిపోయేలా ఉంది. రోజువారీ పనులకు, స్టూడెంట్స్‌కు, వర్క్‌ఫ్రమ్‌హోమ్ యూజర్లకు ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్ హై-ఎండ్ స్పెసిఫికేషన్లతో రిఫర్బిష్డ్ (Refurbished) వెర్షన్‌లో లభిస్తోంది. అంటే, ఇది పూర్తిగా టెస్ట్ చేసి, కొత్త ల్యాప్‌టాప్‌ల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉంచబడింది.
ఎందుకు కొనాలి?
సమానమైన కొత్త ల్యాప్‌టాప్‌లు రూ.80,000 వరకు ఉంటాయి. కానీ, ఇదే స్పెసిఫికేషన్లతో రూ.16,500 లో ఈ ల్యాప్‌టాప్ రావడం మంచి ఛాన్స్
Refurbished ల్యాప్‌టాప్ అంటే ఏంటి?
రిఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ అంటే ఫ్యాక్టరీ-రిస్టోర్ చేసి, టెస్ట్ చేసి తిరిగి అమ్మే ల్యాప్‌టాప్. వీటిని సర్టిఫైడ్ టెక్నీషియన్లు పూర్తిగా చెక్ చేసి, కొత్త ల్యాప్‌టాప్‌లా పనిచేసేలా తయారు చేస్తారు.
వారంటీ, రిప్లేస్‌మెంట్ చెక్ చేయాలి
కొన్ని రిఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లకు 6 నెలల నుంచి 1 సంవత్సరం మధ్య వారంటీ లభించవచ్చు. కొనుగోలు చేసే ముందు డీటెయిల్స్ చెక్ చేయాలి.
పరఫార్మెన్స్ టెస్ట్ చేయాలి
ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన తర్వాత, CPU, RAM, స్టోరేజ్ పనితీరును చెక్ చేసుకోవాలి. ఎవరైనా టెక్నికల్ ఫ్రెండ్ లేదా ఎక్స్‌పర్ట్ సహాయంతో దీనిని టెస్ట్ చేసుకోవచ్చు.
Dell Latitude E6440 బదులుగా కొత్త ల్యాప్‌టాప్ అయితే ఎంత ఖర్చు?
ఇలాంటి స్పెసిఫికేషన్లతో కొత్త ల్యాప్‌టాప్ తీసుకుంటే కనీసం రూ.45,000 – రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ రూ.16,500లో ఇది మంచి డీల్ అని చెప్పవచ్చు.