Diwali 2024 Sale Heating Appliances : చలి కాలం వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇంట్లో కూడా గదులు అంతా చల్లగా అయిపోతుంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చలి నుంచి తప్పించుకునేందుకు, వెచ్చదనం పొందేందుకు కోసం ఉన్ని దుస్తులు ధరించడం, మంట కాగించడం లేదా రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు ఇలా వెచ్చదనాన్ని కలిగించే రకరకాల వింటర్ హోమ్ అప్లైయన్సెస్ను వాడుతుంటారు. ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసేందుకు వెతుకులాట ప్రారంభించి ఉంటారు. మరికొంతమంది కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. అందుకే వీటిని కొనాలనే వారి కోసం అమెజాన్ తమ దీవాళీ సేల్‌లో అందుబాటు ధరలకే ఉంచింది. ఇంకా చెప్పాలంటే కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్లతో ఏకంగా 80 శాతం తక్కువ ధరతో అందిస్తోంది. మరి మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఈ వింటర్ సీజన్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఫెంటాస్టిక్ డీల్‌ను వీలైనంత త్వరగా ఉపయోగించుకోండి.
ఈ ఫెంటాస్టిక్ దీవాళీ సేల్‌లో ఏఏ వింటర్ అప్లైయన్సెస్ ఉన్నాయంటే?
1. హీటర్స్‌పై 59 శాతం డిస్కౌంట్‌తో – మీకు పవర్ఫుల్ రూమ్ హీటర్ కావాలన్నా, లేదా సమర్థంవతంగా పనిచేసే వాటర్ హీటర్ కొనుగోలు చేయాలన్నా ఇదే పర్ఫెక్ట్ అవకాశం. ప్రస్తుతం అమెజాన్ హీటర్స్‌పై ఏకంగా 59 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో మీ ఇంటిని ఎంచక్కా వెచ్చగా, కంఫర్ట్‌గా ఉంచుకోవచ్చు.
1.Goodscity Room Heater 1500W PTC Ceramic – రూ.1,998
2.Hilton Electric Quartz Heater 400/800-Watt – రూ.1,044
3.Havells Co zio Quartz Room Heater – 800 Watts – రూ.1,899
ఇంకా బజాజ్, SHAYONAM, AEXERO వంటి కంపెనీలకు సంబంధించిన హీటర్స్‌పై కూడా మంచి డిస్కౌంట్లను అందిస్తోంది అమెజాన్.
2. వాటర్ హీటర్స్‌పై 62 శాతం డిస్కౌంట్‌తో – చలి నీళ్ల స్నానం నుంచి తప్పించుకునేందుకు హాట్ షవర్ చేస్తుంటారు చాలా మంది. అలాంటి వారి కోసం వాటర్ హీటర్స్‌పై 62 శాతం డిస్కౌంట్ అందిస్తోంది ఈ సేల్. భిన్నమైన డిజైన్లలో, సమర్థవంతంగా పనిచేసే హీటర్స్‌ను అందుబాటులో ఉంచింది. ఓరియెంట్, హావెల్స్, వీ గార్డ్, క్రామ్టన్, ఏఓ స్మిత్ వంటి బ్రాండెడ్ కంపెనీల వాటర్ హీటర్స్ ఆఫర్లలో ఉన్నాయి.
1.Orient Electric Aura Rapid Pro – రూ.2,999
2.V-Guard Zio Instant Water Geyser 3000 W – రూ. 2,499
3.Crompton InstaBliss|3L|3000-Watts – రూ.2,399
ALSO READ : అరేయ్ మావా మన కోసమే.. చీపెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ పిచ్చ హైలైట్
3. 64 శాతం డిస్కౌంట్‌తో ఎయిర్ ప్యూరిఫయర్స్ – ప్రస్తుతం చలికాలంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది మీకు, మీ ఫ్యామిలీకి మంచి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అందించడంతో పాటు ఆరోగ్యకరమైన లివింగ్ ఎన్వీరాన్మెంట్ను అందిస్తాయి. కాబట్టి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను అమెజాన్ 64 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంచింది.
లెవోల్ట్, క్యూబో స్మార్ట్, హనీ వెల్, యురేకా ఫోర్బ్స్, షియోమీ, ఫిలిప్స్ వంటి కంపెనీలకు చెందిన ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను తక్కువ ధరకే అందిస్తోంది.
1.Eureka Forbes Air Purifier రూ.4,999
2.Xiaomi 4 Lite Smart Air Purifier – రూ.9,999
3.Philips AC0920 Smart Air Purifier – రూ. 8,299
4. 65 శాతం డిస్కౌంట్‌తో కెటిల్స్ – ఈ చలికాలంలో చల్లటి నీరు త్రాగడం వల్ల జలుబు, దగ్గు సహా ఇతరత్రా సమస్యలు రావొచ్చు. కాబట్టి గోరు వెచ్చని నీరు తాగితే మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. కాబట్టి గోరు వెచ్చని నీటి కోసం ఎలక్ట్రిక్ కెటిల్స్ ఎంచక్కా ఉపయోగపడతాయి. అలానే ఈ కెటిల్స్‌లో టీ, కాఫీ, ఇన్స్టంట్ మీల్స్ కూడా చేసుకోవచ్చు. సెకన్లు, నిమిషాల్లో ఇవి వేడెక్కిపోతాయి. ఎక్కువ శాతం నీరు వేడెక్కిపోతుంది. అందుకే వీటిని 65 శాతం డిస్కౌంట్‌తో అందిస్తోంది అమెజాన్. బజాజ్, పీజియన్, వీ గార్డ్, మిల్టన్ యూరోలైన్, బటర్ ఫ్లై, ప్రెస్టేజ్ వంటి బ్రాండ్ కంపెనీలను తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది.
Prestige Pkoss 1.8 Litre Kettle, 1500 watts – రూ.784
Butterfly EKN 1.5 Litre Stainless Steel Kettle, 1500 – రూ.599
V-Guard VKS15 1.5 Litre 1500 watts – రూ. 599
Bajaj KTX 1.8 Litre 1500 Watts – రూ.749
5. 62 శాతం డిస్కౌంట్‌తో ఓవెన్స్ – బేకింగ్, గ్రిల్లింగ్, టోస్టింగ్ చేయడానికి ఓవెన్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీంతో వేడివేడిగా ఆహారాన్ని ఎంచక్కా టేస్టీగా తినేయొచ్చు. అందుకే OTG ఓవెన్స్‌ను 62 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంచింది అమెజాన్. ఐబెల్, ఫ్యాబర్, వండర్ చెఫ్, ఫిలిప్స్ వంటి బ్రాండెడ్ ఓవెన్స్‌ను అందుబాటులో ఉంచింది.
iBELL EO30LG 30L, 1600 Watts – 4,566
Faber 9L 700W – రూ.2,190
Wonderchef Oven (OTG) – 19 litres, – రూ.3,499
Philips HD6975/00 Digital Oven Toaster Grill, 25 Litre 1500 Watt – రూ.8,499