BigTV English

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు

Diwali LED TV Offers : దీపావళి సేల్​ అంటేనే చీపెస్ట్ సేల్.. సగానికి సగం తగ్గిపోయిన సామ్ సాంగ్, సోనీ టీవీ ధరలు
Diwali LED TV Offers :

మీ ఇంట్లో బెస్ట్ బ్రాండెడ్​ స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? మీ ఫేవరెట్ ఫిల్మ్​ను హై క్వాలిటీలో పెద్ద తెరపై చూడాలనుకుంటున్నారా? ఈ దీపావళికే కొనాలని ఆలోచనలో ఉన్నారా? అందుకే మీ కోసం దీపావళి సేల్​ ధమాకా కింద వివిధ సైజుల్లో అడ్వాన్స్​డ్​ ఫీచర్స్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీలను అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచింది అమెజాన్. మరి ఈ టాపాసుల పండక్కి మీ హోమ్ ఎంటర్​టైన్మెంట్​ సిస్టమ్​ను అప్​గ్రేడ్​ చేసుకోవాలనుకునే వారి కోసం బెస్ట్ బ్రాండెడ్​ స్మార్ట్ టీవీల వివరాలను తీసుకొచ్చాం.


Samsung 138 cm (55 inches) 4K Ultra HD Smart Neo QLED TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 55 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – నియో క్యూఎల్​ఈడీ 4కే రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 100 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 4 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​, వైఫై, బ్లూటూత్​
సౌండ్ – 60డబ్ల్యూ ఔట్​పుట్​ విత్ డాల్బీ అట్మాస్​, క్యూ సింఫోనీ
స్పెషల్ ఫీచర్స్ – బుల్ట్​ ఇన్ వాయిస్ అసిస్టెంట్​, స్క్రీన్ మిర్రరింగ్, స్మార్ట్ హబ్​, ఏఐ స్పీకర్
ధర – 52 శాతం డిస్కౌంట్​తో రూ.90,999

Samsung 43-inch D Series Crystal 4K Vivid Pro Ultra HD Smart LED TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 43 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​ డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 50 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – హెడ్​డీఎమ్​ఐ​, యూఎస్​బీ​, వైఫై, ఎథర్​నెట్​
సౌండ్ – 20 డబ్ల్యూ ఔట్​పుట్​, క్యూ సింఫోనీ స్పీకర్స్​
స్పెషల్ ఫీచర్స్ – బిక్స్బీ, వెబ్​ బ్రౌజర్, యాపిల్ ఎయిర్ ప్లే, స్మార్ట్ థింగ్స్ హబ్​
ధర – 39 శాతం డిస్కౌంట్​తో రూ. 30,490


Infinix ఫోల్డబుల్ మెుబైల్ జాతర షురూ.. నేడే ఫ్లిప్కార్ట్ లో ఫస్ట్ సేల్.. ధర, ఫీచర్స్ ఇవే!

Sony BRAVIA 3 Series 75-inch 4K Ultra HD AI Smart LED Google TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 75 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​ డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 4 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​​, 2 యూఎస్​బీ పోర్ట్స్​​, వైఫై, ఎథర్​నెట్​
సౌండ్ ఔట్​పుట్​ – 20 వాట్స్​, డాల్బీ అట్మాస్​​, బాస్ రిఫ్లెక్స్​ స్పీకర్స్​
ధర – 53 శాతం డిస్కౌంట్​తో రూ.1,27,990

Sony Bravia 65-Inch 4K Ultra HD Smart LED Google TV
స్పెసిఫికేషన్స్​
స్క్రీన్ సైజ్ – 65 అంగుళాలు
డిస్​ ప్లే టెక్నాలజీ – 4కే అల్ట్రా హెచ్​ డీ రిజల్యూషన్
రిఫ్రెష్ రేట్ – 60 హెచ్​జెడ్​
కనెక్టివిటీ – 3 హెడ్​డీఎమ్​ఐ పోర్ట్స్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​, వైఫై, బ్లూటూత్​
సౌండ్ – 20 వాట్స్​ ఔట్​పుట్​ విత్ డాల్బీ ఆడియో, బాస్ రిఫ్లెక్స్ స్పీకర్స్
స్మార్ట్ టీవీ ఫీచర్స్​ – గూగుల్ టీవీ, క్రోమ్ కాస్ట్​, యాపిల్ ఎయిర్ ప్లే, అలెక్సా
ధర – 47 శాతం డిస్కౌంట్​తో రూ. 73,990

ఇక ఇంకెందుకు ఆలస్యం.. ఎప్పటి నుంచో ఆఫర్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలనుకున్న కస్టమర్స్ వెంటనే ఆర్డర్ చేసేయండి. ఇక ఈ సేల్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే.

 

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×