Smart TV Offers: పండగ సీజన్ వచ్చిందంటే షాపింగ్ మూడ్ ఇంకో లెవెల్‌కి వెళ్తుంది. ఆ టైమ్‌లోనే ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ని ప్రారంభించింది. ఈ సేల్‌లో మొబైల్స్, గాడ్జెట్స్ మాత్రమే కాదు, స్మార్ట్ టీవీలపైనా అదిరిపోయే ఆఫర్స్ అందిస్తోంది.
ప్రత్యేకమైన డీల్స్ ఇవే
ముందుగా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన డీల్ ఏంటంటే 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ.15,000కి లభిస్తోంది. అంతేకాదు, పెద్ద సైజ్ టీవీ కావాలనుకునే వాళ్ల కోసం 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ.20,000కే అందుబాటులో ఉంది. సాధారణంగా ఈ టీవీల ధరలు 25 వేలు నుంచి 40 వేలు వరకూ ఉంటాయి. కానీ ఈ సేల్ వల్ల ధరలు అర్ధం తగ్గిపోయాయి. అందుకే దీనిని నిజంగా పెద్ద ఆఫర్ అని పిలుస్తున్నారు.
మధ్య తరగతి కుటుంబానికి 43 ఇంచ్ టీవీ
43 ఇంచ్ టీవీ అంటే మధ్య తరగతి కుటుంబానికి సరిపోయే సైజ్. బెడ్‌రూమ్‌కి గానీ, చిన్న లివింగ్ రూమ్‌కి గానీ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ సపోర్ట్ ఉండటం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌కి బెస్ట్. వై-ఫై, హెచ్‌డిఎంఐ, యూఎస్‌బి కనెక్షన్స్ ఉండటంతో వాడుకోవడం చాలా ఈజీ.
Also Read: Flipkart Offers: ప్లిప్ కార్డ్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..
జాయింట్ ఫ్యామిలీస్‌కి 55 ఇంచ్ టీవీ
అదే 55 ఇంచ్ టీవీ అయితే పెద్ద హాల్స్‌కి, జాయింట్ ఫ్యామిలీస్‌కి సరిగ్గా సరిపోతుంది. అల్ట్రా హెచ్‌డి 4కె డిస్‌ప్లే వల్ల పిక్చర్ క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. డాల్బీ సౌండ్, వాయిస్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉండటంతో నిజంగా థియేటర్ అనుభవం ఇంట్లోనే వస్తుంది.
ఇప్పుడే కొంటే లాభమేమిటి?
మీ ప్రశ్నకు సమాధానం చాలా క్లియర్‌గా మీ ముందే కనిపిస్తుంది. అదేమిటంటే, ఫ్లిప్‌కార్ట్ పండగ స్పెషల్‌గా డిస్కౌంట్స్ ఇస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆప్షన్స్, ఈఎంఐ ఫెసిలిటీస్ వలన ధర ఇంకా తగ్గిపోతుంది. కానీ స్టాక్ పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆలస్యం చేస్తే ఆఫర్ మిస్ అవ్వొచ్చు.
కొత్త ఇల్లు మార్చిన వారికి, పాత టీవీ మార్చుకోవాలనుకునేవాళ్లకు, ఒటిటి ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువగా చూసేవాళ్లకు, గేమింగ్ కోసం పెద్ద స్క్రీన్ కావాలనుకునేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ టైమ్. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్‌సేల్‌లో లభిస్తున్న ఈ 43 ఇంచ్, 55 ఇంచ్ టీవీ ఆఫర్స్‌ని మిస్ కాకండి. పండగ వాతావరణంలో కొత్త టీవీతో ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్ ఎంజాయ్ చేయండి.