BigTV English

Deal Of The Day: ఆకర్షణీయమైన డీల్‌.. వివో 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

Deal Of The Day: ఆకర్షణీయమైన డీల్‌.. వివో 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

Deal Of The Day: ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లను ఆకర్షించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో  ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుడు తాజాగా మొబైల్ ప్రియుల కోసం Vivo T3x 5G ఫోన్‌పై ఆకర్షణీయమైన డీల్‌ను తీసుకొచ్చింది. వివో నుంచి వచ్చిన ఈ మొబైల్‌లో Snapdragon 6 Gen 1 చిప్ ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ ఫోన్‌ ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలను తెలుసుకోండి.


ఫ్లిప్‌కార్ట్ Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌పై 21 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ద్వారా 6 GB RAM + 128 GB వేరియంట్ ధర రూ. 14,999. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్‌లు కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఇస్తోంది. నో కాస్ట్ EMI ఆప్షన్‌పై కొనుగోలు చేయవవచ్చు.

Also Read: ప్రపంచంలో వీటిని కొట్టేవి లేవు.. వేరే లెవల్ కెమెరా ఫోన్స్.. బడ్జెట్ ప్రైస్‌లోనే!


ఈ ఫోన్‌లో 4GB + 128GB , 6GB + 128GB, 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. దీనితో పాటు ఫోన్‌లో 6,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 50 మెగా పిక్సెల్ మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా కలిగి ఉంది. Vivo T3x 5G మొబైల్‌లోని ఇతర ఫీచర్లను చూద్దాం.

Vivo T3x 5G Specifications
Vivo T3x 5G ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1000 nits HBM బ్రైట్‌నెస్ ఆప్షన్,  339 ppi పిక్సెల్ డెన్సిటీతో పూర్తి HD + 2408 – 1080 పిక్సెల్ రిజల్యూషన్ కెపాసిటీ గల డిస్‌ప్లే. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది Adreno 710 GPU ద్వారా కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ Android 14 OS ఆధారంగా Funtouch OS 14లో రన్ అవుతుంది.

Also Read: సండే ధమకా.. మూడు ప్రీమియం ఫోన్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

ఈ మొబైల్‌ను 4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. అందులో ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలానే రెండవ కెమెరా 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×