E-Paper
Advertisement

Budget 200 MP Camera Phones: ప్రపంచంలో వీటిని కొట్టేవి లేవు.. వేరే లెవల్ కెమెరా ఫోన్స్.. బడ్జెట్ ప్రైస్‌లోనే!

Budget 200 MP Camera Phones: ప్రపంచంలో వీటిని కొట్టేవి లేవు.. వేరే లెవల్ కెమెరా ఫోన్స్.. బడ్జెట్ ప్రైస్‌లోనే!
Advertisement

Budget 200 MP Camera Phones: ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ఫోన్లను భారీ డిమాండ్ ఉంది. ఈ ఫోన్లు ఫోటోగ్రఫీ, గేమింగ్, ఫీచర్ల పరంగా చాలా అప్‌డేటెడ్‌గా ఉంటాయి. పైగా వీటి ధర కూడా తక్కువడా మిడ్ రేంజ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మీరు కూడా ఫోటోగ్రఫీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నట్లయితే దేశీయ మార్కెట్‌లో 200 మెగా పిక్సెల్ మయిన్ కెమెరాతో కొన్ని అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 30 వేల రేంజ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిలో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Redmi Note 13 Pro
ఈ Redmi ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈ కెమెరా OIS, EIS తో వస్తుంది. ఇది కాకుండా ఫోన్ వెనుక ప్యానెల్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. అలానే మీరు సెల్ఫీ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్‌లో తీసుకొచ్చిన డిస్‌ప్లే 6.67 అంగుళాలు. ఈ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రాసెసర్‌గ, కంపెనీ ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2ని అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 5100mAh. ఇది 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ప్రారంభ ధర రూ.24,999.

Advertisement

Redmi Note 13 Pro+ 5G
Redmiఈ ఫోన్ LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలను కలిగి ఉంది. వీటిలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్‌తో 200-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫోన్ మెయిన్  కెమెరా OIS, EIS ఫీచర్లతో వస్తుంది. కంపెనీ ఫోన్‌లో 2712×1220 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రాసెసర్‌గా మీరు ఈ ఫోన్‌లో MediaTek Dimension 7200 చిప్‌సెట్‌ని చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 5000mAh, ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ధర రూ.30,999.

Also Read: సండే ధమకా.. మూడు ప్రీమియం ఫోన్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Advertisement

Realme 11 Pro+ 5G
200 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ మీకు చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కాకుండా ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూస్తారు. ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్‌తో కూడిన ఈ ఫోన్ డైనమిక్ ర్యామ్‌తో 24 GB వరకు మొత్తం RAMని పొందుతుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ విజన్ డిస్‌ప్లేతో వస్తుంది. Realme ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×