Godrej 223L: సాధారణంగా సమ్మర్ టైంలో ఫ్రిజ్ కొనుగోలు చేయాలని కోసం చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంట్ ఇది లేకుంటే కూరగాయలు, పండ్లు స్టోర్ చేయాలన్నా, కూల్ వాటర్ కావాలన్నా ఇబ్బందే. దీంతోపాటు పెద్ద కుటుంబాలు అయితే వారికి ఫ్రిజ్ లేని సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు గోద్రేజ్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా గోద్రేజ్ 223 లీటర్ల డబుల్ డోర్ ఫ్రిజ్‌పై 35% తగ్గింపు అందిస్తోంది. ఈ క్రమంలో దీని ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సామర్థ్యం
ఈ గోద్రేజ్ ఫ్రిజ్ మొత్తం 223 లీటర్ల సామర్థ్యంతో వస్తోంది. ఇది రెండు నుంచి మూడు కుటుంబాలకు సరిపోతుంది. పెద్ద ఫ్యామిలీకి అదనపు ఖర్చులు లేకుండా అవసరమైనంత స్థలాన్ని అందిస్తుంది.
కరెంట్ వినియోగం
ఈ ఫ్రిజ్ 2 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. మీరు ఎక్కువగా ఫ్రిజ్ వాడినా, ఇది సాధారణ మోడళ్లతో పోలిస్తే 20% వరకు తక్కువ కరెంట్ తీసుకుంటుంది. ఇందులో ఉన్న ఇన్వర్టర్ కంప్రెసర్ శబ్దాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, శక్తిని మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తుంది.
కూలింగ్ టెక్నాలజీ
ఈ గోద్రేజ్ ఫ్రిజ్ అనేక కూలింగ్ టెక్నాలజీలతో రిప్లేస్ చేస్తుంది. ఇవి మీ ఆహారాన్ని తాజాగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నానో షీల్డ్ టెక్నాలజీ
ఈ టెక్నాలజీ ద్వారా ఫ్రిజ్‌లో ఉండే ఆహారం 95% శుభ్రంగా ఉండేలా చేస్తుంది. బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుని, ముఖ్యంగా పిల్లల ఆహారం లేదా పచ్చిఆహార పదార్థాలు తాజాగా ఉండేలా దోహదపడుతుంది.
కూల్ బాలెన్స్ టెక్నాలజీ
ఈ స్మార్ట్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ద్వారా ఫ్రిజ్‌లో అన్ని మూలల్లో సమానమైన కూలింగ్ ఉంటుంది. మీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కడ పెట్టినా అదే టెంపరేచర్‌తో తాజాగా ఉంటాయి.
Read Also: Pickle Business: మహిళలకు బెస్ట్ బిజినెస్..నెలకు రూ.60 వేల …
మాయిశ్చర్ కంట్రోల్
పండ్లు, కూరగాయలు త్వరగా ఆరిపోకుండా ఉండటానికి ఈ టెక్నాలజీ పని చేస్తుంది. 30 రోజుల వరకు తాజాగా ఉంచే సామర్థ్యాన్ని ఇది కల్గి ఉంది.
వెదర్ సెన్సింగ్
మీ ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా ఫ్రిజ్ టెంపరేచర్‌ను సర్దుబాటు చేస్తుంది. దీని వల్ల అససరమైన కూలింగ్ తగ్గిపోయి, కరెంట్ వృథా కాకుండా ఉంటుంది.
టఫ్ గ్లాస్ షెల్వ్స్
మీరు వీటిపై పెద్ద పెద్ద పాత్రలు పెట్టినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇవి ఎక్కువ బరువును మోసే సామర్థ్యాన్ని కల్గి ఉంటాయి.
మూవబుల్ ఐస్ మేకర్
మీకు అవసరమైనప్పుడు ఫ్రీజర్‌లో స్థలాన్ని కస్టమైజ్ చేసుకునే అవకాశం ఈ ఫీచర్‌తో లభిస్తుంది. ఐస్ మేకర్‌ను ఈజీగా పక్కకు మార్చుకోవచ్చు.
ఫ్రెష్‌గా ఉంచే ఇంటీరియర్
ఈ ఫ్రిజ్‌లో రిమూవబుల్ గాస్కెట్ ఉంటుంది. మీరు దాన్ని తేలికగా బయటకు తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఆహారాన్ని శుభ్రంగా, హైజీనిక్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఆంటీ బ్యాక్టీరియల్ ఫీచర్ కూడా ఉంది.
వారంటీ (Godrej 223L)
-ఒక సంవత్సరం ప్రోడక్ట్ మీద కంప్రెహెన్సివ్ వారంటీ
-10 సంవత్సరాల వరకు కంప్రెసర్ వారంటీ