BigTV English

Monsoon Mobile Offers: చాలా మంచి ఆఫర్స్.. తక్కువ ధరకే ఐఫోన్, వన్‌ప్లస్‌ ఫోన్లు

Monsoon Mobile Offers: చాలా మంచి ఆఫర్స్.. తక్కువ ధరకే ఐఫోన్, వన్‌ప్లస్‌ ఫోన్లు

Amazon Monsoon Mobile Offers: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అమోజాన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మాన్‌సూన్ మొబైల్ సేల్‌తో మళ్లీ ఆఫర్లను తెచ్చింది. ఇప్పుడు అతి తక్కువ ధరకే కొత్త ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఆపిల్, శామ్‌సంగ్‌తో సహా అనేక బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. జూన్ 25 వరకు ఈ సేల్ జరగనుంది. ఇప్పుడు అమోజాన్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన డీల్స్ గురించి తెలుసుకుందాం.


iPhone 13
iPhone 13 అనేది 12 MP వైడ్ , అల్ట్రా-వైడ్ సెన్సార్‌, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్, డ్యూయల్-కెమెరా సెటప్‌తో కూడిన పవర్‌ఫుల్ ఫోన్. ఇందులో సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో A15 బయోనిక్ చిప్‌సెట్ ఉంటుంది. దీని ద్వారా ఫోన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. మీరు దీన్ని అమెజాన్ లో రూ. 48,799కి కొనుగోలు చేయవచ్చు.

OnePlus 11R 5G
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 CPUని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 50 MP IMX890 ట్రిపుల్ కెమెరా సిస్టమ్, హైపర్‌టచ్ ఇంజిన్, 120 Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్‌ప్లే, 100W SUPERVOOC రాపిడ్ ఛార్జింగ్‌ సపోర్ట్ కూడా ఉంది. మీరు దీన్ని Amazon నుండి కేవలం 27,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.


Also Read: స్టూడెంట్ స్పెషల్.. సామ్‌సంగ్ ఫోన్లపై భారీ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్స్.. తమ్ముళ్లూ ఇవి మీకోసమే!

Honor X9b 5G
ఇది అల్ట్రా బౌన్స్, యాంటీ-డ్రాప్ టెస్ట్‌తో, వంగిన AMOLED డిస్‌ప్లేతో భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఇదీ కాకుండా Snapdragon 6 Gen 1 గేమింగ్ చిప్‌సెట్, 108MP ప్రైమరీ కెమెరా, MagicOS 7.2, 5800mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కస్టమర్లు నెలకు రూ.7,333 EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో అన్ని డిస్కౌంట్‌లతో సహా రూ. 22,999కి కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 5G
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జర్, 50MP AI ట్విన్ కెమెరాతో వస్తుంది. కస్టమర్లు నెలకు రూ. 1,917 EMI వద్ద కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు దీన్ని అమెజాన్‌లో రూ. 10,499కి కొనుగోలు చేయవచ్చు.

Also Read: బంపర్ ఆఫర్.. వివో 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్!

Samsung Galaxy M34 5G
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ 120Hz sAMOLED డిస్‌ప్లేతో విజన్ బూస్టర్ టెక్నాలజీతో కూడిన 50MP నో-షేక్ కెమెరాను కలిగి ఉంది. కస్టమర్‌లు ఈ ఫోన్‌ను నెలకు రూ. 2,167 EMIతో దక్కించుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ నుండి 16,930 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×