BigTV English

Best Camera Phone Under Rs 25,000: రూ.25 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఫోటో తీస్తే బొమ్మ అదిరిపోవాల్సిందే..!

Best Camera Phone Under Rs 25,000: రూ.25 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఫోటో తీస్తే బొమ్మ అదిరిపోవాల్సిందే..!

Best Camera Phones Under Rs 25,000 Only: మన ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా ఉపయోగిస్తుంటాము. ఈ ఫోన్‌ల ద్వారా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేయవచ్చు. నేటి కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లతోనే ఫోటోగ్రఫి చేస్తున్నారు. మంచి ఫోటోలను క్లిక్ అని పిస్తున్నారు. అయితే మీరు మంచి కెమెరా ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ. 25000 పరిమైతే మీ కోసం కొన్ని ప్రత్యేకమైన ఫోన్లు ఉన్నాయి. ఇందులో Tecno Camon 30, Realme 12 Pro, OnePlus Nord CE 4 వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Realme12 pro
ధర గురించి మాట్లాడితే దీని 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. Realme 12 Pro Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD + OLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP సోనీ IMX 882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67W SUPERVOOC ఛార్జర్‌ సపోర్ట్ ఉంటుంది.

Tecno Camon 30
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్ రిజల్యూషన్. LTPS AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కాకుండా ఫోన్‌కు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించబడ్డాయి. Camon 30 5G, MediaTek Dimensity 7020 చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB + 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్‌లో డాల్బీ సౌండ్ సపోర్ట్, NFC, IP53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, IR బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో డ్యూయల్ స్పీకర్ సెటప్ ఉంది.


Also Read: వివో నుంచి రెండు స్టన్నింగ్ ఫోన్లు లాంచ్.. కేక పుట్టిస్తున్న ఫీచర్లు!

స్మార్ట్‌ఫోన్ 70W ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం Tecno Camon 30 ధర రూ.22,999. కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే, Canon 30 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS మద్దతుతో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

OnePlus Nord CE 4
ముందుగా ధర గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999.  ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2412 x 1080 పిక్సెల్‌లు, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌‌పై వస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇది 50MP Sony LYT600 ప్రైమరీ సెన్సార్, 8MP Sony IMX355 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ని కలిగి ఉంది.

Also Read: 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్!

Redmi Note 13 Pro
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించబడింది. ఫీచర్ల గురించి మాట్లాడితే 6.67-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 200MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7s Gen 2 చిప్‌సెట్, Adreno 710 GPU, 5,000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Nothing Phone 2(a)
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఇది 1080×2412 (FHD+) రిజల్యూషన్, 30-120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్‌తో AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్, రెండు HD మైక్రోఫోన్‌లు ఉన్నాయి. కెమెరా గురించి చెప్పాలంటే ఇది 50MP + 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్ MediaTek డైమెన్షన్ 7200 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12GB RAM +256GB స్టోరేజ్‌తో వస్తుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×