E-Paper
Advertisement
New slabs in IT? Is it a relief for the middle class? : ఆదాయ పన్ను విధానంలో కొత్త స్లాబ్‌లు? మధ్యతరగతికి ఊరటేనా?
ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న చాట్‌జీపీటీ సేవలను… త్వరలో మైక్రోసాఫ్ట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సేవలు తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని… వాటి ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏఐ సేవలను, వినియోగదారులు తమ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో చాట్‌జీపీటీ […]

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT:సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతోంది. అదే చాట్‌జీపీటీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన చాట్‌జీపీటీ… ఇప్పుడు గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రయోగ దశలో ఉండగానే రెండు వారాల్లో 10 లక్షల మంది యూజర్లను దాటిన చాట్‌జీపీటీ… వచ్చే రెండేళ్లలో గూగుల్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది కాబట్టే… చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టేందుకు… ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో ఇప్పటికే 1 బిలియన్‌ […]

Apple Watch: యాపిల్‌ వాచ్‌ను తలదన్నే వాచ్‌.. ధర తెలిస్తే ఎగబడి కొనాల్సిందే!
New Blood Test: లక్షణాలు కనిపించకపోయినాసరే అల్జీమర్స్ ని గుర్తించే కొత్త రక్త పరీక్ష

New Blood Test: లక్షణాలు కనిపించకపోయినాసరే అల్జీమర్స్ ని గుర్తించే కొత్త రక్త పరీక్ష

New Blood Test: అల్జీమర్స్ వ్యాధికి కొత్త రక్తపరీక్షను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త రక్త పరీక్ష ద్వారా లక్షణాలు బయటకు కనిపించకపోయినాసరే వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉందంటున్నారు లండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒస్కార్ హస్సన్, యూనివర్సిటీ ఆఫ్ గోతెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాజ్ బ్లెనో. వీరు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టారు. ఈ ఇద్దరి నేత్రుత్వంలోని పరిశోధకుల టీం 575 మంది రక్త పరీక్షలను విశ్లేషించింది. అల్జీమర్స్ వ్యాధి పాథాలజీని గుర్తించడంలో సరిపోయే మల్టిఫుల్ […]

Naegleria Fowleri : బ్రెయిన్‌ తినే అమీబా.. సౌత్‌ కొరియాలో తొలి కేసు!
Hong Kong Fashion Show: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుస్తుల్లో మోడల్స్ మెరుపులు
Algal Photosynthesis : నాచే కదాని లైట్ తీసుకోవద్దు. వాతావరణాన్ని రక్షించే నేస్తం ఇది
Robot guides : ఈ రోబో చాలా స్మార్ట్! డాక్టర్ సాయం లేకుండానే ఊపిరితిత్తుల్లోకి సూదిని దూర్చిన రోబో
NASAs InSight Lander: మార్స్ పై ఇన్ సైట్ రోవర్ లాస్ట్ ఫొటో కిక్కే వేరప్పా!
Shortest Day of The Year: ఇవాళ త్వరగా చీకటి పడుతుంది.. భయపడకండి
Techno Coat: చలి నుంచి కాపాడే టెక్నో కోటు
Prevent Heart Risks : మీ గుండె ఆగిపోనుంది… జాగ్రత్తపడండి! ముందే హెచ్చరించే టూల్

Prevent Heart Risks : మీ గుండె ఆగిపోనుంది… జాగ్రత్తపడండి! ముందే హెచ్చరించే టూల్

Prevent Heart Risks:హార్ట్ ఎటాక్స్ పెరిగిపోతున్నాయి. గుండెకు ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. అయితే దీన్ని పసిగట్టి ముందుగానే హెచ్చరిస్తే… మనిషి బతికే అవకాశాలే ఎక్కువ అంటారు వైద్యులు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీతో ఇజ్రాయెల్ సైంటిస్టులు ఒక టూల్ ని రూపొందించారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత టూల్. ఈసీజీ టెస్టును విశ్లేషించి గుండె ఆగిపోయే ముప్పును ఇది ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. సాధారణంగా గుండె పోటు వచ్చినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. […]

Space Program : భూమిపై ఎంత నీరుంది? అంతరిక్షం నుంచి సర్వేకు సిద్ధమైన నాసా

Big Stories

Advertisement
×