E-Paper
Advertisement

Radio signal from an elusive distance :- అంతుచిక్కని దూరం నుండి కొత్త రేడియో సిగ్నల్..

Radio signal from an elusive distance :- అంతుచిక్కని దూరం నుండి కొత్త రేడియో సిగ్నల్..
Advertisement

Radio signal from an elusive distance : ఇప్పటికే గ్రహంతర వాసులు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధలు తేల్చాయి. కానీ అవి కచ్చితంగా గ్రహంతరవాసుల సంకేతాలే అని ఎవరూ తేల్చలేకపోయారు. పలుమార్లు వేరే నక్షత్ర మండలం నుండి శాస్త్రవేత్తలకు అందే సిగ్నల్స్ వారిని అయోమయంలో పడేశాయి. తాజాగా అలాంటి మరో సిగ్నల్ వారిని పలకరించింది.

పూనెకు చెందిన పలువురు వ్యోమగాములు చేసిన పరిశోధనల్లో వారికి ఒక రేడియో సిగ్నల్ సంకేతం అందింది. అది దూరమైన నక్షత్ర మండలం నుండి వచ్చినట్టుగా గుర్తించారు. సిగ్నల్ వచ్చిన ప్రాంతం చాలా దూరమని, ఇప్పటివరకు అంత దూరం నుండి ఏ సిగ్నల్ అందలేదని వారు తెలిపారు.

Advertisement

తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్న రేడియో టెలిస్కోప్‌లు కేవలం దగ్గర నుండి వచ్చే రేడియో సిగ్నల్స్‌ను మాత్రమే గుర్తిస్తాయి. కానీ వేరే నక్షత్ర మండలం నుండి వచ్చే సిగ్నల్స్‌ను గుర్తించడం వీటి ద్వారా అసాధ్యం. ఇప్పటివరకు ఇలాంటి టెలిస్కోప్‌తో గుర్తించిన అత్యంత దూరమైన సిగ్నల్ రెడ్‌షిఫ్ట్ z=0.376. అందే దాదాపు 4.1 బిలియన్ సంవత్సరాల దూరం.

ప్రస్తుతం ఆస్ట్రోనాట్స్ గుర్తించిన రేడియో సిగ్నల్ ఒక ఆటోమిక్ హైడ్రోజన్ నుండి వచ్చిందని వారు కనుగొన్నారు. అత్యంత వేడిగా ఉండే ఆటోమిక్ హైడ్రోజన్ వేరే గ్యాలక్సీ నుండి పడే మీడియం ద్వారానే చల్లబడుతుంది. ఇలా జరిగినప్పుడే నక్షత్రాలు ఏర్పడతాయని వ్యామగాములు చెప్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రానాట్స్ అత్యంత ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్న ఆ రేడియో సిగ్నల్ డైరెక్షన్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×