BigTV English

Teclast Tablet: మార్కెట్‌లోకి సరికొత్త ట్యాబ్లెట్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Teclast Tablet: మార్కెట్‌లోకి సరికొత్త ట్యాబ్లెట్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Teclast T65 Max Tablet: ప్రముఖ స్మార్ట్ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్లాస్ట్.. మార్కెట్‌లోకి కొత్త టాబ్లెట్ తీసుకొచ్చింది. ఈ మేరకు తన కొత్త టాబ్లెట్ T65 మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఈ టాబ్లెట్ OCTACORE MEDIA HELIO G99 చిప్‌సెట్‌తో అమర్చారు.


ఈ టాబ్లెట్‌లో MEDIA HELIO G99 ప్రాసెసర్‌ను అమర్చగా..8 GB RAM తో రానుంది. అలాగే దీని ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కల్పించింది. స్టోరేజీ స్పేస్ విషయానికొస్తే.. ఈ టాబ్లెట్‌లో 256 GB వరకు అందించింది.

టెక్లాస్ట్ కొత్త టాబ్లెట్ ధరతోపాటు పేరును ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే సేల్స్ డేట్ ఫిక్స్ చేయడంతోపాటు ఎంత ధర ఉంటుందనే విషయాన్ని వెల్లడించనుంది. దీంతో ఈ టాబ్లెట్ ధర ఎంత ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండాలి.


టాబ్లెట్ డిస్ ప్లే 11 అంగుళాలు కలిగి ఉంది.దీంతోపాటు 1920 X 1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో రానుంది. GIZMOCHINA ప్రకారం.. ఈ టాబ్లెట్ గరిష్టంగా 2.2 GHZ ఫ్రీక్వన్సీతో ఆక్టాకోర్ MEDIA HELIO G99 చిప్ సెట్ అమర్చారు.

Also Read: మరొక కొత్త కలర్‌లో రెడ్‌మీ ఫోన్.. అబ్బా ఏముంది బాసూ..!

MEDIA HELIO G99 చిప్ సెట్‌తో పనిచేయగా..6nm ప్రాసెసింగ్ టెక్నాలజీపై నిర్మించారు. అంతకుముందు, టెక్లాస్ట్ T65ను ఏఫ్రిలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 13 అంగుళాల డిస్ ప్లేతో వచ్చింది. ఇక, MEDIAtek HELIO G99 చిప్ సెట్ తో పనిచేస్తుంది.

Tags

Related News

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

Huawei Mate XTs: 10.2 అంగుళాల భారీ స్క్రీన్‌.. అద్భుత కెమెరాలతో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్

Students iPhone: ఐఫోన్‌లో రహస్య ఫీచర్లు.. విద్యార్థులకు ప్రత్యేకం.. ఇవి తెలుసా?

Lava Yuva Smart 2: రూ. 6000కే 5000mAh బ్యాటరీ ఫోన్.. లావా యువ స్మార్ట్ 2 లాంచ్

Speed Of Earth: బద్దకంగా తిరుగుతోన్న భూమి.. గాల్లో పెరుగుతోన్న ఆక్సిజన్ శాతం.. లాభమా? నష్టమా?

Big Stories

×